BigTV English

Ram charan : ‘గేమ్ ఛేంజర్ ‘ మూవీకి రామ్ చరణ్ ఒక్కరూపాయి తీసుకోలేదా..?

Ram charan : ‘గేమ్ ఛేంజర్ ‘ మూవీకి రామ్ చరణ్ ఒక్కరూపాయి తీసుకోలేదా..?

Ram charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మూవీ త్రిపుల్ ఆర్ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ మూవీకి ఆస్కార్ రావడం తో రామ్ చరణ్ కాస్త గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత ఈ ఏడాది గేమ్ ఛేంజర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలను రిలీజ్ కు ముందు క్రియేట్ చేసుకున్న చిత్రంకు రిలీజ్ అయ్యాక రేంజ్ బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఈ మూవీకి కలెక్షన్స్ కూడా అంతగా రాబట్టలేకపోయింది. అయితే భారీ బడ్జెట్ తో తెరకేక్కిన ఈ మూవీకి రామ్ చరణ్ రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే తీసుకున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే రామ్ చరణ్ రెమ్యూనరేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


లాభాల్లో వాటాలు డిమాండ్ చేస్తున్న స్టార్ హీరోలు.. 

ఇటీవల కాలంలోనే సినిమాలకు హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. కేవలం సినిమాలకు వచ్చే లాభాల్లో పర్సంటెజ్ అడుగుతున్నారు. ఒకప్పుడు అడ్వాన్స్ ఇస్తే కానీ డేట్స్ ఇవ్వని హీరోలు, ఇప్పుడు మాత్రం పెరుగుతున్న బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్టార్ హీరోలు ఇప్పటికే ఇలాంటి పని చేస్తున్నారు. మూవీ సక్సెస్ అయితే మాత్రం అందులో కొంత తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ కోపంలోకి రామ్ చరణ్ కూడా చేరినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ నిర్లక్ష్యం తో సినిమా తీయడం, బడ్జెట్ అనుకున్న దానికంటే డబుల్ అవ్వడమే అందుకు కారణం అని చెప్పొచ్చు.. అయితే దిల్ రాజు ప్రొడక్షన్ లో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీతో నష్టాల నుంచి సేఫ్ గా బయటపడ్డాడు.. ఈ మూవీ రిలీజ్ అయ్యి మూడు నెలలు అవుతున్న సమయంలో ఓ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..


రామ్ చరణ్ గొప్ప మనసు.. 

తాజాగా చిత్ర నిర్మాత దిల్ రాజు నిర్లక్ష్య ధోరణితో సినిమా తీయడం, బడ్జెట్ అనుకున్న దానికంటే డబుల్ అవ్వడమే అందుకు కారణం అని చెప్పొచ్చు.’గేమ్ చేంజర్’ చిత్రానికి అప్పట్లో రామ్ చరణ్ వంద కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దిల్ రాజు నోటి నుండే లాభాల్లో వాటాలు ఫార్ములా తోనే ‘గేమ్ చేంజర్’ తెరకెక్కింది.. ఈ మూవీకి రాంచరణ్ 100 కోట్లకు పైగా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ చరణ్ రెమ్యూనరేషన్ కాకుండా వాటా తీసుకున్నాడు టాక్. అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఓ వార్త నెట్టింట ప్రచార జరుగుతుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియ్యాలంటే రామ్ చరణ్ క్లారిటీ ఇవ్వాలి.. ప్రస్తుతం రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×