BigTV English

Ram Charan : ఈ ఫొటోలో ఉన్నది క్లింకారా అనుకుంటున్నారా? అసలు నిజం ఇదే..

Ram Charan : ఈ ఫొటోలో ఉన్నది క్లింకారా అనుకుంటున్నారా? అసలు నిజం ఇదే..

Ram Charan :  గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కూతురు పుట్టిన విషయం తెలిసిందే.. వీరిద్దరికీ వివాహం అయిన పదేళ్ల కూతురు పుట్టింది.. ఈ పాప రాక కోసం ఇటు మెగా ఫ్యామిలి, అటు మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు.. ఆ పాప పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీలో ప్రతిదీ శుభవార్తే. తండ్రి, తాత, చిన్న తాత ఉప ముఖ్యమంత్రి అవ్వడం అన్ని వెంట వెంటనే జరిగిపోయాయి. ఆ పాపకు క్లింకార అనే నామకరణం కూడా చేశారు.. క్లింకారా పుట్టి ఏడాది పూర్తి అయిన తన పేస్ ను మాత్రం ఎవరికి చూపించలేదు. ఈ విషయం పై ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. తాజాగా రామ్ చరణ్ ఓ పోస్ట్ ను షేర్ చేశారు. ఆ పోస్ట్ లో క్లింకార కనిపిస్తుంది. ఆ ఫోటోను మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..


రామ్ చరణ్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటో తన కూతురు క్లింకారాతో దిగారు. పాప అందరు అనుకున్నట్లు రామ్ చరణ్ నోట్లోంచి ఊడిపడినట్లే చాలా అందంగా క్యూట్ గా ఉంది. ఈ ఫోటోను కొద్ది గంటల క్రితమే షేర్ చేశారు. అప్పుడు వ్యూస్ తో పాటుగా భారీగా లైకులు షేర్ల తో ట్రెండింగ్ లో ఉంది. పాపను అందరు రిప్లై ఇస్తున్నారు.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. ఇక క్లింకారా ఫోటో ఎలా ఉందో మీరు ఓ లుక్ వేసుకోండి..

ఇక క్లింకారా ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఇంట్లో శుభవార్తలు ఎక్కువగా వింటున్నారు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఆ తర్వాత వరుణ్ తేజ్ పెళ్లి జరిగింది.. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం, ఇప్పుడేమో ఏకంగా పవన్ కళ్యాణ్ డిప్యుటీ సీఏం అయ్యాడు.. ఇక చిరంజీవికి గిన్నిస్ బుక్ అవార్డు రావడం, నిహారిక సినిమా సక్సెస్ అవ్వడం.. ఇలా మెగా ఫ్యామిలీకి కలిసి వస్తుండటంతో క్లిన్ కారా పుట్టాకే మెగా ఫ్యామిలీ మరింత సంతోషంగా ఉందని మెగా అభిమానులు చెబుతున్నారు. కాగా, మెగా డాటర్ క్లింకారా పుట్టి ఏడాది పూర్తి అయిన ఇంకా ఫేస్ ను చూపించలేదు.. కొన్ని సందర్భాలలో కేవలం కళ్లు మాత్రమే కనిపించాయి.. ఇప్పటికన్నా ఓపెన్ చేస్తారేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కల ఇప్పటికి నెరవేరిందని సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, ఈ ఫోటో నిజంగానే రామ్ చరణ్ షేర్ చేశారా? లేదా తెలియదు కానీ ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.


ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికోస్తే.. రామ్ చరణ్, శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమా డిసెంబర్ లో థియేటర్లలోకి రాబోతుంది. అలాగే బుచ్చి బాబు కాంబోలో ఓ సినిమా చెయ్యనున్నాడు, ఆ తర్వాత సుకుమార్ తో రంగస్థలం సినిమా చేస్తున్నాడు.. ప్రస్తుతం బుచ్చి బాబు సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×