BigTV English

Klin Kaara First Birthday: క్లింకార ఫస్ట్ బర్త్ డే.. ఇప్పుడైనా మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ చూపిస్తారా..?

Klin Kaara First Birthday: క్లింకార ఫస్ట్ బర్త్ డే.. ఇప్పుడైనా మెగా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ చూపిస్తారా..?
Advertisement
Ram Charan and Wife Upasana Celebrate Daughter Klin Kaara’s 1st Birthday: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన కూతురు మెగా లిటిల్ ప్రిన్సెస్ బర్త్ డే ఈరోజు. క్లింకార జన్మించి అప్పుడే ఏడాది పూర్తయింది. క్లింకార రాకతో మెగా ఫామిలీ ఎంత సంతోషంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది జూన్ 20న మెగా ఇంట్లోకి క్లింకార పుట్టిన సంగతి తెలిసిందే.. ఈ ప్రిన్సిస్ రాకతో మెగా ఫామిలీకి బాగా కలిసొచ్చింది.

 


చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడం, రామ్ చరణ్ కి గ్లోబల్ పాపులారిటీ రావడం, ఇటీవల పవణ్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడం జరిగాయి. ఇదంతా మెగా ఇంటికి మహాలక్షీ రావడమే.. అయితే ఇంతవరకు క్లింకార ఫేస్ రివీల్ అవ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఇదిలా ఉంటే ఈరోజు క్లింకార ఫస్ట్ బర్త్ డే (జూన్ 20) సందర్బంగా ఉపాసన ఎమోషనల్ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Also Read: విశ్వంభర సెట్స్ కు మంత్రి కందుల దుర్గేష్.. ఎంతో ఆనందంగా ఉందంటూ చిరు ట్వీట్


ఈ వీడియోలో ఉపాసన మ్యారేజ్, ఆ తర్వాత ప్రెగ్సెన్సీ అప్పటి నుంచి క్లింకార పుట్టినప్పుడు హాస్పిటల్లో  ఉన్నప్పుడు, క్లింకార బారసాల వీడియో, తను పుట్టినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో ఈ వీడియోలో తెలియజేసింది.  Happiest first birthday, my darling Klin Kaara Konidela. Thank you for bringing so much joy and happiness into our lives. I’ve watched this video a million times. 🥹 అంటూ కాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఈ ప్రిన్సెస్ బర్త్ డే మెగా ఫామిలీలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే మెగా ఫాన్స్ మాత్రం ఈరోజైనా క్లింకార ఫేస్ రివీల్ చేస్తారా లేదా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

">

Related News

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

Big Stories

×