E-Paper
Advertisement

Ramoji Rao: బ్రేకింగ్.. రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్ పై చికిత్స

Ramoji Rao: బ్రేకింగ్.. రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్ పై చికిత్స
Advertisement

Ramoji Rao: ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా వయో వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయనకు ఈ మధ్యనే స్టంట్ వేశారు. కొన్నిరోజులుగా ఆరోగ్యంగా ఉన్న ఆయన మళ్లీ అనారోగ్యం పాలయ్యినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్టార్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం ఆరోగ్యం విషమించడంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. మరో గంటలో ఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనున్నారని టాక్. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన వయస్సు 87. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు, నెటిజన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×