BigTV English
Advertisement

Rashmika Mandanna: పుష్ప 2 వర్సెస్‌ చావా, కొత్త చిక్కుల్లో పడ్డ రష్మిక

Rashmika Mandanna: పుష్ప 2 వర్సెస్‌ చావా, కొత్త చిక్కుల్లో పడ్డ రష్మిక

Rashmika Got Into A New Entanglement with Pushpa 2 vs Chava Movies: నేషనల్ క్రష్‌ అందాల భామ రష్మిక గురించి మనందరికి తెలిసిందేగా. యానిమల్ మూవీతో పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మూవీస్ చేస్తూ బిజీ బిజీ అవుతోంది. ఇక వీటితో పాటుగా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తోంది. అయితే ఈ ముద్దుగుమ్మ కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఒకేరోజు రెండు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ కావడమే ఇందుకు మెయిన్ రీజన్.


రష్మిక హీరోయిన్‌గా నటించిన రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవడంతో తనకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. మిగతా వారికి ఇది చిన్న ప్రాభ్లమ్ అయి ఉండొచ్చు. కానీ తనకి మాత్రం పెద్ద సమస్య అనే చెప్పాలి. ఈ రెండు మూవీస్‌కి సంబంధించిన ప్రమోషన్స్ ఒకేసారి జరగనున్నాయి. అంతేకాదు రెండు ఈవెంట్లకు అటెండ్ అవడం తనకు కష్టతరంగా మారనుంది. అందుకే రష్మిక ఆ రెండింటిని ఎలా అడ్జెస్‌మెంట్ చేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓ పక్క బజ్ ఉన్న మూవీ పుష్ప 2.

Also Read: మరోసారి జంటగా సందడి చేయనున్న లయ శివాజీ, వైరల్ ఫొటోస్‌


ఈ మూవీకి పోటీగా దిగేందుకు చావా దర్శకులు ఫిక్స్ అయ్యారు. బహుశా పుష్ప 2 మూవీ వాయిదా పడనుందనే హోప్స్‌తో థియేటర్‌లోకి రానున్నారా లేక తాము క్రియేట్ చేసుకున్న కంటెంట్ మీద దర్శకుల ధైర్యమా.. అసలు అందులో ఏం ఉన్నదనే ధైర్యం ఈ మూవీ టీమ్‌ ఏం చేయనుందనేది సస్పెన్స్‌గా మారింది. అంతేకాదు ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే హాట్‌ టాఫిక్‌గా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×