E-Paper
Advertisement

Rashmika Mandanna in Sanjay Leela Bhansali’s : సంజ‌య్‌లీలా భ‌న్సాలీ చిత్రంలో ర‌ష్మిక‌?

Rashmika Mandanna in Sanjay Leela Bhansali’s : సంజ‌య్‌లీలా భ‌న్సాలీ చిత్రంలో ర‌ష్మిక‌?
Advertisement

Rashmika Mandanna in Sanjay Leela Bhansali’s : రెయిజింగ్ హ్యాండ్ అంటున్నారు అంద‌రూ ర‌ష్మిక మంద‌న‌ను చూసి. కెరీర్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచీ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ర‌ష్మిక రెయిజ్ అవుతూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్ప‌టికే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ల లిస్టు తీస్తే ముందు ర‌ష్మిక పేరు చెప్పాల్సిందే. అది లేకుంటే ఆ లిస్టు కంప్లీట్ కానే కాదు. 2023 స్టార్టింగ్‌లోనే రెండు సినిమాలున్నాయి రిలీజ్‌కి ఆమెకి. విజ‌య్‌తో వార‌సుడు, సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో మిష‌న్ మ‌జ్ను జ‌న‌వ‌రిలో రిలీజ్ అవుతున్నాయి. అంతే కాదు, ర‌ష్మిక‌ను వెతుక్కుంటూ బోలెడ‌న్ని బాలీవుడ్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ర‌ష్మిక ఇటీవ‌ల డైర‌క్ట‌ర్ సంజ‌య్‌లీలా భ‌న్సాలీ ఆఫీసు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తూ ప‌త్రిక‌ల వారికి క‌నిపించారు. ఆమె ఫొటోలు చూసిన వాళ్లంద‌రూ “ర‌ష్మిక క‌ళ్ల‌ల్లో వెలుగు చూశారా? ఎంత బ్రైట్‌గా ఉన్నాయో. ఆమె క‌ళ్ల‌ల్లో ఆనందం చూస్తుంటే త‌ప్ప‌కుండా సంజ‌య్ లీలా భ‌న్సాలీతో సినిమా చేయ‌డానికి డీల్ ఓకే అయిన‌ట్టే క‌నిపిస్తోంది“ అని రాసుకొచ్చారు.

ర‌ష్మిక మాత్రం దీని గురించి ఇప్ప‌టిదాకా ఇంకేమీ నోరు విప్ప‌లేదు. త్వ‌ర‌లోనే వార‌సుడు సినిమా కోసం మీడియా ముందుకు రానున్నారు ర‌ష్మిక‌. అప్పుడైనా సంజ‌య్ లీలా భ‌న్సాలీని ఎందుకు క‌లిశార‌నే విష‌యం మీద స్ప‌ష్ట‌త ఇస్తార‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఈ మ‌ధ్య ర‌ష్మిక మీద కాంట్ర‌వ‌ర్శీలు కూడా ఎక్కువ‌గానే వ‌స్తున్నాయి. ఆ మ‌ధ్య కాంతార సినిమాను ఇంకా చూడ‌లేద‌ని అన్నారు ర‌ష్మిక‌. లేటెస్ట్ గా సౌత్‌లో మ‌సాలా సాంగ్స్ ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని, త‌న‌కు తెలిసి బెస్ట్ రొమాంటిక్ సాంగ్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే నార్త్ సాంగ్స్ చూడాల‌ని చెప్పారు. ఇది కూడా ఆమె కాంట్ర‌వ‌ర్శీ ఖాతాలో చేరిన స్టేట్‌మెంటే.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×