BigTV English

Jani Master Case : నేరాన్ని అంగీకరించాడా… అంగీకరించాల్సి వచ్చింది..?

Jani Master Case : నేరాన్ని అంగీకరించాడా… అంగీకరించాల్సి వచ్చింది..?

Jani Master Case : సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన జానీ మాస్టర్ అరెస్ట్ గురించి వార్తలు కనిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న మాస్టర్ ఇప్పుడు జైలు పాలు అయ్యాడు.. ఆయన చేసిన తప్పులే కారణం అని కొందరు వాదిస్తుంటే, మరికొంత మంది మాత్రం ఆయనను ఎవరో బెదిరించి ఒప్పుకునేలా చేశారు అని వాదనలు వినిపిస్తున్నారు.. ఏది ఏమైనా కూడా లైంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం ఫ్యాన్స్ కు ఇంకా మింగుడు పడటం లేదు.. మాస్టర్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచ్చినా కూడా కొందరు నమ్మలేక పోతున్నారు. మాస్టర్ మొన్నటివరకు నేను ఏ తప్పు చెయ్యలేదు నిర్దోషిని అని వాదించారు. కానీ నిన్న రిమాండ్ లో మాత్రం విస్తుపోయే నిజాలను బయట పెట్టాడు. తానే నేరం అంగీకరించడం అనుమానం కలిగిస్తుంది..


జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో విస్తుపోయే నిజాలు..

ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ కేసు కొత్త మలుపులు తిరుగుతుంది. 16 ఏళ్ల వయసు అమ్మాయిని అత్యాచారం చేసినట్లు స్వయంగా ఆయనే ఒప్పేసుకోవడం అందరిని ఆలోచింపచేస్తుంది.. మాస్టర్ దగ్గర జూనియర్ డ్యాన్సర్ గా జాయిన్ అయిన శ్రేష్ట వర్మ అనే ముంబై యువతి ఆయన లైంగికంగా వేదిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2018 నుంచి ఆయన తనని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నాడని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోక్స్ చట్టం తో పాటు పలు సెక్షన్ ల పై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఆయన ఈ విషయం తెలిసి గోవాకు వెళ్లినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడ అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు.. నిన్న ఉప్పర్ పల్లి కోర్టులో హాజరు పరిచారు.. ఈ క్రమంలో ఆయన నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. రిమాండ్ రిపోర్ట్ లో బయట పడింది..


Reasons for accepting Johnny Master's case
Reasons for accepting Johnny Master’s case

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించడానికి కారణాలు?

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.. ఆయన ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్.. కానీ ఇలాంటి పనులు చేశాడంటే చాలా మంది నమ్మలేకున్నారు.. ఇప్పటికే ఆయనకు 14 రోజులు రిమాండ్ లో ఉంచారు.  తానూ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నేరం అంగించారా? ఇలా అనేక రకాల కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఏ కారణం అనేది స్పష్టత లేదు.. అయితే నిజంగానే తప్పు చేశాడని కొందరు.. ఎవరో ఇరికించారు అని మరికొందరు వాదిస్తున్నారు. జానీ మాస్టర్ కు సపోర్ట్ గా మాట్లాడుతుంటే.. మరికొందరు మాత్రం ఆయన తప్పుపడుతూ చట్ట ప్రకారం శిక్షించాలని కోరుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇండస్ట్రీ కాస్త రెండుగా చీలిందని అనిపిస్తుంది. నిజానికి సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఆరోపణలు కామన్ . కానీ ఇందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియకుండానే.. తోటి పరిశ్రమకు చెందిన వ్యక్తులే రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలోనే అగ్ర కొరియోగ్రాఫర్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జానీ మాస్టర్.. ఈ వివాదం తో ఒకసారిగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. మరి కోర్టులో ఈయన నిర్దోషి అని నిరూపించుకుంటారా? లేదా ధోషిలా జైలు శిక్ష అనుభవిస్తాడా? అన్నది ఈ పదనాలుగు రోజుల్లో తెలియనుంది..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×