E-Paper
Advertisement

Samantha Health Status : సామ్ ఆరోగ్యంగానే ఉంది.. అవన్నీ రూమర్స్ మాత్రమే : సమంత మ్యానేజర్

Samantha Health Status : సామ్ ఆరోగ్యంగానే ఉంది.. అవన్నీ రూమర్స్ మాత్రమే : సమంత మ్యానేజర్
Advertisement

Samantha Health Status : సమంత ఆరోగ్యం మరింత క్షీణించిందని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. సామ్ అభిమానులు, మూవీ లవర్స్ కొంత సేపటి వరకు ఆందోళనకు గురయ్యారు. బుధవారం సామ్ ఆరోగ్యం మరింత క్షీణించిందంటూ రూమర్స్ పెద్ద ఎత్తులో వ్యాపించాయి. వీటికి క్లారిటీ ఇవ్వడానికి సామ్ మ్యానెజర్ సమంత్ ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల చేశారు. సమంత ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందన్నారు. బయట మీడియాలో వైరల్ అవుతున్నట్లు సామ్ ఆరోగ్యం ఏమీ క్షీణించలేదని అన్నారు. సమంత ఇంట్లోనే ఆరోగ్యంగా ఉందని..అభిమానులు సామ్ హెల్త్ గురించి బెంగపడాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

యశోద మూవీ ప్రమోషన్‌ సమయంలో తనకు యమోసైటిస్ అనే వ్యాధి ఉన్నట్లు సామ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యంపై ఇంటర్నెట్లో ఆరా తీస్తునే ఉన్నారు. కొందరు ఈ టాపిక్‌ను కావాలని వైరల్ చేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు. అయితే మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటున్నానని.. అంత డేంజర్ స్థితిలో తన ఆరోగ్యం లేదని సామ్ సైతం ఇటీవల ప్రకటించింది. సామ్ గెట్ వెల్ సూన్ అని సోషల్ మీడియాలో ప్రతీ రోజు ఆమె అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×