E-Paper
Advertisement

Samantha Latest update : న‌ట‌న‌కి గుడ్ బై చెప్ప‌నున్న ఆ స్టార్ హీరోయిన్.. అదే అసలు రీజన్..

Samantha Latest update : న‌ట‌న‌కి గుడ్ బై చెప్ప‌నున్న ఆ స్టార్ హీరోయిన్.. అదే అసలు రీజన్..
Advertisement
Samantha Latest update

Samantha Latest update : ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. తన నటనతో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకున్న నటి సమంత. 2010లో ఏం మాయ చేసావే మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత ఆ తర్వాత సాలిడ్ గా హీరోయిన్ గా ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఎందరో అగ్ర హీరోల సరసన నటించిన సమంత మంచి బ్లాక్ బస్టర్ చిత్రాలు తన ఖాతాలో వేసుకుంది. బృందావనం ,ఈగ, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది ..ఇలా ఆమె కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి.

కెరీర్ పీక్ దశలో , 2017లో తన కోస్టార్ కమ్ లవర్.. అక్కినేని నాగచైతన్యను సమంత పెళ్లి చేసుకుంది. టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా.. ఐడల్ కపుల్ గా.. వీళ్ళిద్దరికీ మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఊహించని విధంగా 2021లో ఈ జంట విడిపోయారు. వీళ్ళిద్దరి విడాకుల వెనక మనస్పర్ధలే కారణమని కొందరు అంటున్నారు .కానీ అసలు కారణం ఏమిటి అన్న విషయం పై ఎవరికీ ఇంతవరకు స్పష్టత లేదు. విడాకులు అయినది మొదలు ఇప్పటివరకు ఈ జంట ఏదో ఒక కారణంతో ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు.

Advertisement

విడాకుల తర్వాత కెరియర్ పై కాన్సెంట్రేట్ చేస్తున్న సమంత మధ్యలో అనారోగ్య కారణంతో బాగా డిస్టర్బ్ అయింది. కెరీర్ కు కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి తన హెల్త్ పై కాన్సెంట్రేట్ చేసిన సమంత తిరిగి మళ్ళీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన యశోద, శకుంతల చిత్రాలు ఊహించిన ఫలితాన్ని అందించలేదు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ తో నటించిన రొమాంటిక్ మూవీ ఖుషి కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. సినిమాలతో పాటు సమంత వెబ్ సిరీస్ లో కూడా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సమంత గురించి ఒక చిన్న గాసిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం సమంత తన సినీ కెరియర్ కు టాటా చెప్పాలి అని భావిస్తోందట. రీసెంట్గా సమంత తెలుగులో కొత్తగా ఎటువంటి ప్రాజెక్ట్స్ కూడా ఒప్పుకోలేదు. దీంతో సమంత ఇండస్ట్రీకి దూరంగా ఉండాలి అనుకుంటుంది అన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంత ఉంది అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×