E-Paper
Advertisement

Balka Suman | ‘పోలింగ్ సమయంలో బిఆర్ఎస్ ప్రచారం.. తలుపులు వేసి చెన్నూరులో ఓటింగ్’

Balka Suman | చెన్నూరు నియోజకవర్గంలో పోలింగ్ సమయంలో అధికార బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ అనుచరులు క్యూలైన్లలో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆరోపిస్తున్నారు. బాల్క సుమన్ అనుచరులు పోలింగ్ బూత్ తలుపులు మూసివేసి పోలింగ్ జరుపుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

Balka Suman | ‘పోలింగ్ సమయంలో బిఆర్ఎస్ ప్రచారం.. తలుపులు వేసి చెన్నూరులో ఓటింగ్’
Advertisement
Balka Suman News

Balka Suman News(TS politics):

చెన్నూరు నియోజకవర్గంలో పోలింగ్ సమయంలో అధికార బిఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ అనుచరులు క్యూలైన్లలో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఆరోపిస్తున్నారు. బాల్క సుమన్ అనుచరులు పోలింగ్ బూత్ తలుపులు మూసివేసి పోలింగ్ జరుపుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను భయపెట్టేలా బాల్క సుమన్, బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రవర్తిస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ నిలబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్‌కు మద్దతుగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులు, పోలీసులపై ఈసికి ఫిర్యాదు చేస్తనని వివేక్ వెంకటస్వామి చెప్పారు.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×