BigTV English

Samantha : ఆ బంధం నిజమేనా..? ఒక్క పోస్ట్‌తో సమంత దొరికిపోయిందా..?

Samantha : ఆ బంధం నిజమేనా..? ఒక్క పోస్ట్‌తో సమంత దొరికిపోయిందా..?

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఈమధ్య సినిమాలు చేయడం తక్కువైనా కానీ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తుంది. రీసెంట్ గా నిర్మాతగా మారిన సమంత మొదటి సినిమా శుభంతోనే మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీ తర్వాత సమంత ఎవరితో సినిమా చేస్తుందనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. అటు బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్న సమంత పర్సనల్ లైఫ్ లో మాత్రం నిత్యం ఏదో ఒక వార్త బయటకు వస్తుంది. సమంత, రాజ్ నిడమోర్ తో ప్రేమలో ఉందని, త్వరలోనే రెండు పేర్లు చేసుకోబోతున్న అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ విషయం పై తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతుంది.


సామ్ ఓపెన్ అయ్యిందా..? 

హీరోయిన్ సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో టైమ్ లైన్ లో రాజ్ నిడిమోరు మరియు తన ఫ్రెండ్ తో కలిసి పికిల్ బాల్ ఆడుతున్న పోస్ట్ ను షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన తర్వాత ఆమె ఫ్యాన్స్ ఇకనైనా తమ బంధాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి బయట వస్తున్న వార్తలకు చెక్ పెట్టాల్సిన టైమ్ వచ్చిందనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. గతంలో కూడా సమంత తన సోషల్ మీడియా మంథ్లీ ర్యాప్ ను షేర్ చేసింది. అందులో కూడా రాజ్ ఓ అందమైన ఫోటోలో కనిపించాడు. ఇప్పటికే సమంత, రాజ్ చాలా చోట్ల కలిసి కనిపించారు. రీసెంట్ గా ఇద్దరూ కలిసి గుడికి కూడా వెళ్లడంతో సమంత ఇప్పటి నుంచే తన ఇష్టాలను అలవాటు చేసుకునేలా కంట్రోల్ లో పెట్టుకుందనే కామెంట్స్ వినిపించాయి.. ఇక ఈ మధ్య డైరెక్టర్ భార్య కూడా వీరిద్దరి రిలేషన్ గురించి స్పందించింది. మొత్తానికి చూసుకుంటే సమంత డైరెక్టర్ తో రిలేషన్ లో ఉందన్న విషయాన్ని ఒప్పేసుకున్నట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ విషయంపై సమంత నోరు విప్పితే గాని అసలు నిజం ఏంటో బయటకు రాదు.


సమంత సినిమాల విషయానికొస్తే.. 

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఒక్కో సినిమాతో ఆమె టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన నటించి, అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత దాదాపు తెలుగు ఇండస్ట్రీకి దూరంగానే ఉంటుంది. ఈమధ్య బాలీవుడ్ ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గా కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి శుభం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సమంత నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యింది.. ప్రస్తుతం ఆమె ఓ రెండు ప్రాజెక్టులలో నటిస్తుందని సమాచారం..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×