E-Paper
Advertisement

Sagar: ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత

Sagar: ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత

Sagar: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ దర్శకుడు విద్యాసాగర్ రెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో ఉదయం 6.03 గంటలకు తుదిశ్వాస విడిచారు. సాగర్ మృతితో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన సాగర్ 1983లో నరేష్-విజయశాంతి జంటగా వచ్చిన ‘రాకాసిలోయ’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘అమ్మదొంగా’, ‘భానుచందర్’, ‘స్టూవర్ట్‌పురం దొంగలు’, ‘అమ్మనా కోడలా’, ‘రామసక్కనోడు’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘రామసక్కనోడు’ చిత్రానికి మూడు నంది పురస్కారాలు కూడా లభించాయి.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×