BigTV English

Pakistan: ముజాహిదీన్‌లను సృష్టించి తప్పుచేశాం.. వారే ఉగ్రవాదులయ్యారు: పాక్ మంత్రి

Pakistan: ముజాహిదీన్‌లను సృష్టించి తప్పుచేశాం.. వారే ఉగ్రవాదులయ్యారు: పాక్ మంత్రి

Pakistan: పాకిస్థాన్ హోంమంత్రి రానా సనావుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ముజాహిదీన్‌లను సృష్టించి పాక్ తప్పుచేసిందని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో ‘‘మనం ముజాహిదీన్‌లను సృష్టించాం. వారే ఇప్పుడు ఉగ్రవాదులయ్యారు’’ అని పేర్కొన్నారు.


ఉగ్రదాడులతో పాకిస్థాన్ సతమతమవుతోందని అన్నారు. ఈ దాడులతో పాక్ పడుతున్న కష్టాలను ప్రపంచం గుర్తించడం లేదని తెలిపారు. ఉగ్రదాడులతో పాకిస్థాన్‌కు ఇప్పటి వరకు 12,600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు.

ఇక పెషావర్‌లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇప్పటి వరకు 101 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 97 మంది పోలీసులే ఉన్నారు. ఈ ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ పోలీసులు బుధవారం పెషావర్‌లో నిరసన తెలిపారు.


Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×