BigTV English

Shilpa Sorodhkar: కరోనా నుంచి కోలుకున్న శిల్పా శిరోద్కర్.. ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటే..?

Shilpa Sorodhkar: కరోనా నుంచి కోలుకున్న శిల్పా శిరోద్కర్.. ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటే..?

Shilpa Sorodhkar: గత నాలుగేళ్ల క్రితం చైనా నుంచి వచ్చిన మహమ్మారి వైరస్ కరోనా భారత దేశాన్ని అతలాకుతలం చేసింది.. ఎంతోమంది జీవితాలను కదిపేసింది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనుక్కోకముందు ఎన్నో లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వ్యాక్సిన్ తర్వాత కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయిందని అందరూ అనుకున్నారు. అని ఇప్పుడు మరోసారి మృత్యు గంట మోగిస్తుంది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతూ వస్తున్నాయి.. ఇప్పటికే పలువురు కరోనా బారిన పడ్డారు. సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత సోదరి అలనాటి బాలీవుడ్ హీరోయిన్‌ శిల్పా శిరోద్కర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు శిల్ప ఎక్స్ లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఆమె కోల్కున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం…


మరోసారి భారత్ లో కరోనా కలకలం.. 

2019 లో చైనా నుంచి ఓ వైరస్ భారత్ లోకి ప్రవేశించింది. ఆ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతూ వచ్చింది. ఈ వ్యాధి లక్షణాల గురించి చెప్తున్నా, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నా కూడా ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. ఎన్నో వందల కుటుంబాలు మట్టిలో కలిసిపోయాయి. భారత ప్రభుత్వం ఈ వైరస్ కి వ్యాక్సిన్ ను కనిపెట్టిన తర్వాత ఈ కేసులు అనేవి తగ్గుముఖం పట్టాయి.. అయితే గత రెండేళ్లుగా కరోనా కేసులు పెద్దగా కనిపించలేదు.. కానీ ఇప్పుడు మాత్రం వేగంగా వ్యాప్తి చెందుతుందని సర్వేలు చెప్తున్నాయి. ఇప్పటికే పలువురు కరోనా బారిన పడ్డారు.


గతంలో లాగా అంత తీవ్రత చూపకపోయినా కరోనా పాజిటివ్ కేసులు అనేవి రోజురోజుకీ పెరుగుతున్నాయి. సెలబ్రిటీలు సైతం కరోనాతో పోరాడుతున్న సందర్భాలు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మహేష్ బాబు మరదలు శిల్ప శిరోద్కర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. అయితే తాజాగా ఆమె కరోనా నుంచి పూర్తిగా కోరుకున్నట్లు సమాచారం.

శిల్పా శిరోద్కర్ ఆరోగ్యం ఎలా ఉందంటే..? 

బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పా శిరోద్కర్ కు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసింది. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమె అభిమానులు సైతం త్వరగా కోలుకోవాలని పోస్టులు పెట్టారు. అయితే తాజాగా ఆమె కరోనా నుంచి కోల్కున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కూడా బాగా అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో త్వరలోనే ఆమె వెల్లడించే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఈమె కోల్పోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈమె బిగ్ బాస్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం సీరియల్స్ లలో బిజీగా ఉందని సమాచారం..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×