BigTV English
Advertisement

Shruthi Haasan : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో శృతి హాసన్ పెళ్లి ఫిక్స్..?

Shruthi Haasan : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో శృతి హాసన్ పెళ్లి ఫిక్స్..?

Shruthi Haasan : తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్.. తన టాలెంట్ తో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిందీ భామ. దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తోంది.. పలు సినిమాలకు సైన్ చేసిందని సమాచారం. టాలీవుడ్ లో ఆమె సినిమాకు దూరంగా ఉంది. అవకాశాలు లేకనో.. లేదంటే రాకనో తెలియదు.కానీ టాలీవుడ్ ను పూర్తిగా పక్కన పెట్టేసింది ఈ బ్యూటీ.. తెలుగు వచ్చిన ఆఫర్స్ ను కూడా రిజెక్ట్ చేస్తుందని సమాచారం. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈమె గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. త్వరలోనే ఈమె పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ అవుతుంది.


డైరెక్టర్ తో శృతి హాసన్ పెళ్లి ఫిక్స్..? 

శృతిహాసన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకొని మంచి గుర్తింపును దక్కించుకుంది.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయితే ఈ మధ్య ఈమె సినిమాలు ఎక్కువగా కనిపించలేదు కానీ నిత్యం ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. గత కొన్ని నెలల క్రితం తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అప్ చెప్పేసిన శృతిహాసన్ మరోసారి వార్తల్లో హైలైట్ అవుతుంది.. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె సినిమాలు కన్నా ఎక్కువగా ఎఫైర్లతోనే బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు మరోసారి పెళ్లి పై వార్తలు వినిపిస్తున్నాయి.


శృతి హాసన్ తమిళ స్టార్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతుందని ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది. డైరెక్టర్ తో శృతిహాసన్ ప్రేమలో ఉందని, ఆ వ్యక్తికి పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తోంది. అయితే శృతిహాసన్ ను ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాని ఒక ఊపు వస్తుంది. ఈ వార్తలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఎఫైర్లు పెట్టుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఇప్పుడేనా కనీసం డైరెక్టుగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుందేమో చూడాలి ఏంటో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. మొత్తానికి శృతిహాసన్ పెళ్ళంటూ మరోసారి వార్తల్లో నిలిచింది.

Also Read :ఆ స్టార్ హీరోకు శ్రీలీల బంధువా.. ఒక్క పోస్ట్ తో బయటపడిందిగా!

ఇక సినిమాలు విషయానికి వస్తే.. ఈమధ్య సినిమాలకు సైన్ చేసిన దాఖలాలు లేవు. తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేక్ అయిపోయిన తర్వాత శృతిహాసన్ ఒంటరిగా ట్రిప్ లకు వెళ్తూ మ్యూజిక్ పై ఫోకస్ పెట్టింది. ఇటీవల కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ ఈవెంట్ లో మాస్ సాంగ్స్ పాడి అందరినీ అలరించింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×