E-Paper
Advertisement

Sidharth Malhotra-Kiara Advani : సిద్ధార్థ్ మ‌ల్హోత్రా – కియారా పెళ్లి ఎక్క‌డో తెలుసా?

Sidharth Malhotra-Kiara Advani : సిద్ధార్థ్ మ‌ల్హోత్రా – కియారా పెళ్లి ఎక్క‌డో తెలుసా?
Advertisement

Sidharth Malhotra-Kiara Advani : సినిమా ఇండ‌స్ట్రీలో కొన్ని జోడీల‌కు జ‌బ‌ర్ద‌స్త్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడైతే అలాంటి క్రేజ్ ఉన్న జోడీ సిద్ధార్థ్ మ‌ల్హోత్రా – కియారా అద్వానీ. వీరిద్ద‌రూ త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నార‌న్న విష‌యం గ‌త కొన్నాళ్లుగా మీడియా స‌ర్కిల్స్ లో వైర‌ల్ అవుతోంది.

లేటెస్ట్ గా వీరి పెళ్లి చేసుకోబోయే ప్ర‌దేశం గురించి కూడా బెస్ట్ న్యూస్ స్ప్రెడ్ అవుతోంది. ఫిబ్ర‌వ‌రిలో జైస‌ల్మేర్‌లో పెళ్లి చేసుకోవ‌డానికి కియారా అండ్ సిద్ ఫిక్స్ అయ్యార‌ట‌. పెళ్లి త‌ర్వాత ఢిల్లీలో భారీ స్థాయిలో ఫంక్ష‌న్ నిర్వ‌హించాల‌ని అనుకుంటున్నార‌ట‌. క‌ర‌ణ్‌జోహార్‌, వ‌రుణ్ ధావ‌న్‌, క‌త్రినా కైఫ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్ క‌లిసి వీరి పెళ్లి ప‌నులు చేస్తున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది.

Advertisement

కియారా అద్వానీ ఇటీవ‌ల విక్కీ కౌశ‌ల్‌తో క‌లిసి గోవింద్ నామా మేరాలో న‌టించారు. ప్ర‌స్తుతం రామ్‌చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమాలో న‌టిస్తున్నారు. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఇటీవ‌ల థాంక్‌గాడ్‌లో క‌నిపించారు. జ‌న‌వ‌రిలో ఆయ‌న న‌టించిన మిష‌న్ మజ్ను ఓటీటీలో విడుద‌ల కానుంది.ఇందులో ఇండియ‌న్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తారు. దీంతో పాటు యోధ అనే సినిమాలోనూ న‌టిస్తున్నారు.

ఇటీవ‌ల వీరిద్ద‌రూ న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం క‌లిసి ప్ర‌యాణం చేశారు. ఎయిర్‌పోర్టు విజువ‌ల్స్ లో ఈ విష‌యం స్ప‌ష్టంగా క‌నిపించింది. ఇప్ప‌టికే వీరిద్ద‌రి పెళ్లి కోసం ఆడియ‌న్స్ తో పాటు సెల‌బ్రిటీలు కూడా వెయిటింగ్‌. లాక్ డౌన్ టైమ్‌లో వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన షేర్‌షా రిలీజ్ అయింది. ఆ సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం చూసి, నిజంగా పెళ్లి చేసుకుంటే బావుంటుంద‌నే అభిప్రాయాలు సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తాయి. 2023లో ఆ మాట నిజం చేస్తార‌ని అంటున్నారు స‌న్నిహితులు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×