E-Paper
Advertisement

Byri Naresh : ఎవరీ బైరి నరేష్?.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు హాట్ టాపిక్ అయ్యారు..?

Byri Naresh : ఎవరీ బైరి నరేష్?.. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు హాట్ టాపిక్ అయ్యారు..?
Advertisement

Byri Naresh: అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. ఇంతకీ ఎవరీ బైరి నరేష్ అని ఇప్పుడు చాలా మంది సర్చ్‌ చేస్తున్నారు. వరంగల్‌ జిల్లా కమలాపూర్‌ మండలం రాములపల్లికి చెందిన బైరి నరేష్‌ భారత నాస్తిక సమాజంలో సభ్యుడు. 2005 లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి MA పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచి నాస్తికత్వాన్ని అలవర్చుకున్నారు.

దేవుడు, దెయ్యం మానవకల్పితాలే అంటూ అనేక సందర్భాల్లో బైరి నరేష్ వ్యాఖ్యలు చేశారు. భారత నాస్తిక సమాజం, సైంటిఫిక్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ తరపున అనేక… నాస్తిక సభలు కూడా నిర్వహించాడు. అంబేద్కర్‌ ఆలోచన ఆరాధన సరళిపై జరిగిన అనేక కార్యక్రమాల్లోనూ నరేష్‌ పాల్గొన్నారు. స్వాభిమాన పెళ్లిళ్ల పేరుతో ఎంతో యువకులకు ఆదర్శ వివాహాలు జరిపించారు. కులం, కట్టుబాట్లు, ఆచారాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా అయ్యప్పస్వామిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో తీవ్రదుమారం రేగింది.

Advertisement

Related News

తెలంగాణ ఇష్యూ ఢిల్లీకి.. BRS నేతల భారీ ప్లాన్!

తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..?

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. దుర్గం చెరువు 2 రోజులు క్లోజ్!

పోలీసుల ముందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్… ఆ ముగ్గురితో లింకులపై ఆరా!

సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్..?

త్వరలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు.. మంత్రి పొన్నం క్లారిటీ!

తెలంగాణ SIR 2026 ఓటర్ల జాబితా పరిశీలన.. నాయకులపై టీపీసీసీ చీఫ్ ఫైర్..!

ఖమ్మం జిల్లాలో ఘోరం.. కారులో భార్యను హత్య చేసిన భర్త!

Big Stories

Advertisement
×