BigTV English

SIR: ఓటీటీలోకి ధనుష్ సార్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

SIR: ఓటీటీలోకి ధనుష్ సార్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

SIR: వెంకీ అట్లూరి దర్శకత్వంలో స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న రిలీజ్ అయిన ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఈ మూవీలో ధనుష్ మాస్టారుగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ సంయుక్త మీనన్ ఈ సినిమాలో కథానాయిక. ప్రపంచ్యాప్తంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీగా కలక్షన్లను వసూల్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా వందకోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.


ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోయింది. మార్చి 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ప్లిక్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అధికారికంగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘‘సార్ వస్తున్నాడు.. అందరూ క్లాస్‌లకు అటెండ్ అవ్వాల్సిందే’’ అంటూ రాసుకొచ్చింది.

ఇక థియేటర్లలో ఈ సినిమాను చూడని వారు ఓటీటీలో చూసేందుకు రెడీ అయిపోతున్నారు. మరి థియేటర్లలో దుమ్మురేపిన ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.


Tags

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×