BigTV English
Advertisement

Prabhas Movie Update: మరో బాహుబలి.. సిద్ధంగా ఉండండి డార్లింగ్స్.. ఈసారి ఊచకోతనే!

Prabhas Movie Update: మరో బాహుబలి.. సిద్ధంగా ఉండండి డార్లింగ్స్.. ఈసారి ఊచకోతనే!
Prabhas
Prabhas

Prabhas Movie Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు కల్కి, రాజా సాబ్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. సలార్ 2 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఇవి కాకుండా సీతారామం ఫేమ్ హను రాఘవపూడితో ఒక సినిమా చేస్తున్నాడంటూ వార్తలు గుప్పుమంటున్న విషయం తెల్సిందే.


ఇక తాజాగా ఈ సినిమను హను రాఘవపూడి కన్ఫర్మ్ చేశాడు. వరంగల్‌లోని ఎన్‌ఐటీలో జరిగిన ఓ కార్యక్రమంలో హను రాఘవపూడి పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్‌తో తన సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేశాడు. “ప్రభాస్‌తో నా నెక్స్ట్ చిత్రం హిస్టరీ ఆల్టర్నేటివ్ నెరేటివ్ తో కూడిన పీరియాడికల్ యాక్షన్.. ఇప్పటికే ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ మూడు పాటలను కంపోజ్ కూడా చేశాడు ” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దీంతో అభిమానులు దిల్ ఖుష్ అయిపోయారు.

Also Read: Mahesh-Venkatesh: పెద్దోడిని కూడా తన వైపు లాగేసుకున్న చిన్నోడు..


పీరియాడికల్ యాక్షన్ అంటే.. బాహుబలిని మించి ఉండబోతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. హిస్టరీ అంటే..ఎవరిదైనా బయోపిక్ ఉండనుందా.. ? అనే చర్చ జరుగుతుంది. అదే కనుక నిజమైతే ఈసారి బాక్సాఫీస్ ఊచకోత ఖాయమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈసారి డార్లింగ్ తన సినిమాలతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×