BigTV English

Sithara : తాతయ్య మరణంపై సితార భావోద్వేగం..అచ్చం మేనత్తలాగే..

Sithara : తాతయ్య మరణంపై సితార భావోద్వేగం..అచ్చం మేనత్తలాగే..

Sithara : సూపర్‌స్టార్‌ కృష్ణ మరణంపై మహేష్ బాబు కుమార్తె సితార తీవ్ర భావోద్వేగానికి గురైంది. తాతయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఆయనతో గడిపిన క్షణాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని పేర్కొంది. తాతయ్య కృష్ణతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్‌ పెట్టింది. కృష్ణతో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేసింది.


“ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు మాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. ఎప్పూడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి ఆ సంగతులన్నీ జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి. మీరు మా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి చేరుకుంటాను. మిమ్మల్ని బాగా మిస్‌ అవుతున్నామంటూ” ఆ పోస్ట్ లో సితార పేర్కొంది. ఈ పోస్ట్‌ పై పలువురు నెటిజన్ల స్పందించారు. బి స్ట్రాంగ్ అంటూ కామెంట్స్‌ పెట్టారు.


Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×