BigTV English
Advertisement

Sonam kapoor : బాబోయ్.. సోనమ్ కపూర్ ధరించిన ఈ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలుసా..?

Sonam kapoor : బాబోయ్.. సోనమ్ కపూర్ ధరించిన ఈ వాచ్ ధర ఎన్ని కోట్లో తెలుసా..?

Sonam kapoor : హీరోయిన్లు తమ స్టేటస్కు తగ్గట్టే బ్రతకాలని అనుకుంటారు. అందరికీ షాక్ ఇచ్చేలా బ్రాండెడ్ వస్తువులనే కొనుగోలు చేస్తారు. బయటకు వచ్చినప్పుడు వాళ్ళు వాడే వస్తువులు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. ఈ మధ్య ఇండస్ట్రీ తో పని లేకుండా ప్రతి ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లందరూ అలానే కోరుకుంటున్నారు.. కోట్లు విలువ చేసే కొత్త బ్రాండ్లను కొనుగోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సోనం కపూర్ కూడా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. అత్యంత ఖరీదైన వాచ్ ని ధరించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది సోనమ్ కపూర్.. ఆ ఫోటోలు నెట్టిందా వైరల్ అవ్వడంతో ఆమె ధరించిన వాచ్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు.. ఆ వాచ్ ను చూస్తుంటే చాలా ఖరీదైనదని తెలుస్తుంది.. ఇక ఆలస్యం లేకుండా ఆ వాచ్ బ్రాండ్.. అలాగే ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


బాలీవుడ్‌లో అత్యధిక పారితోషకం తీసుకునే హీరోయిన్‌లో ఆమె ఒకరు. నేషనల్‌ ఫీల్మ్‌ అవార్డుతో సహా పలు ఫిల్మ్‌​ ఫేర్‌ అవార్డులు అందుకున్న నటి.. ఈమె ఏదైనా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటుంది. తన ఇంటి నుంచి తను వేసుకునే డ్రెస్ ఎవరికీ ప్రతిదీ కూడా అందరిని ఆశ్చర్యపరిచేలా స్పెషల్ గా ఉండాలని అనుకుంటుంది. ఫ్యాషన్‌ పరంగా కూడా సోనమ్‌కి సాటి లేరెవ్వరనే చెప్పాలి.. ఎందుకంటే అంతలా ఆమె ఫ్యాషన్‌ వార్డ్‌ రోబ్‌లో బ్రాండెడ్‌ ప్రొడక్ట్స్‌ కలెక్షన్‌ భారీగానే ఉంటుంది. సందర్భాను సారంగా డ్రెస్సింగ్‌ స్టైల్‌ అందుకు తగ్గ యాక్సెసరీలు ధరిస్తారామె. తాజాగా ఆమె ధరించి వాచ్‌ చూస్తే కళ్లు భైర్లు కమ్ముతాయి..

ఆ వాచ్ చూడటానికి చాలా అందంగా ఉండటం మాత్రమే కాదు.. ఖరీదు లో కూడా టాపే.. ఇక విషయానికొస్తే.. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జరిగిన ఎలీ సాబ్ హాట్ కోచర్ షో కు హాజరయ్యారు. ఆ ఈవెంట్ కోసం ఆమె ఉల్లాసభరితమైన ఆల్-వైట్ లుక్‌లో మైమరిపించింది. ఆమె పీస్‌ఫుల్‌ డ్రెస్సింగ్‌ వేర్‌ లో దర్శనమిచ్చింది.. చాలా స్టైలిష్ లుక్ లో అమ్మడు అందంగా కనిపించింది. ఆమె డ్రెస్సుకు తగ్గట్లే వాచ్ ను కూడా పెట్టుకుంది. వాచ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. నటి హై-ఎండ్ వాచ్ – పియాజెట్ లైమ్‌లైట్ గాలా ప్రెషియస్ రెయిన్‌బోని ధరించింది. దీన్ని పూర్తిగా విలువైన రంగు రాళ్లతో డిజైన్‌ చేశారు. అచ్చం రెయిన్‌ బో కలర్స్‌ మాదిరిగా ధగ ధగ మెరుస్తూ ఉంటుంది ఈ వాచ్‌. బ్రాస్‌లెట్‌ మాదిరిగా ఉన్న ఈ వాచ్‌ దాదాపు కోటి రూపాయలు వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. 1973 ల నాటి వింటేజ్ పీస్ అయినా ఈ వాచ్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. చాలా అందంగా స్టైలిష్ గా ఉన్న ఈ వాచ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×