BigTV English

Pushpa2 : ‘పుష్ప 2 ‘ లో శ్రీవల్లిని చంపేది ఎవరో తెలుసా..?

Pushpa2 : ‘పుష్ప 2 ‘ లో శ్రీవల్లిని చంపేది ఎవరో తెలుసా..?

Pushpa2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కాబోతుంది. సినిమా ప్రీ బుకింగ్ కూడా మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో కలెక్షన్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రిలీజ్ కు ముందు కోట్లు కొల్ల గొట్టేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.


పుష్ప లో కన్నా పుష్ప 2 లో పుష్ప రాజ్ కు శత్రువులు పెరిగారు. తన వ్యాపారన్ని కాపాడుకోవడం కోసం హీరో కు విలన్లు కుటుంబంపై దాడులు చేస్తారని ట్రైలర్ లో చూస్తే తెలుస్తుంది. ఇక తన భార్యను పోగొట్టుకుంటాడని టాక్.. తన భార్య పై అమితమైన ప్రేమను పెంచుకున్న పుష్ప రాజ్ కు భార్యను దూరం చేస్తారు విలన్లు. శ్రీవల్లిని చంపిందేవ్వరు అని పుష్ప రాజ్ తెలుసుకుంటారు. తన ప్రాణమైన శ్రీవల్లి ని దూరం చేసిన వాడిని చంపి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే జాతర సీన్ వస్తుందని తెలుస్తుంది. నిజానికి పుష్ప గాడి భార్యను మంగళం శీను చంపాడని తెలుస్తుంది.

విలన్ అయిన మంగళం శ్రీను తన బామ్మర్దిని చంపినందుకుగాను పుష్పరాజ్ మీద రివేంజ్ తీర్చుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నడట. అలాగే సిండికేట్ లో మరొక కొత్త బ్యాచ్ కూడా పుష్పరాజు తో పోటీ పడుతూ ముందుకు సాగే ఉద్దేశ్యంతో పుష్ప ను చంపేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారట. ఇక పుష్ప రాజు భార్య అయిన శ్రీవల్లి కూడా చనిపోతుంది. మరి తనని ఎవరు చంపారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారబోతుంది.. తన భార్యను చంపితే ఊరుకుంటాడా ఖచ్చితంగా రివేంజ్ తీర్చుకుంటాడు అని అంటున్నారు. దీన్నే సినిమాలో హైలెట్ పాయింట్ చేసి చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది.. ఇక తన భార్యను చంపిన తర్వాత పుష్ప అజ్ఞాతం లోకి వెళ్లి బయటికి వచ్చినప్పుడే గంగాలమ్మ జాతర జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఈ సినిమాలో ఎలాంటి ఎలివేషన్స్ ఉన్నాయి. వాటిని సుకుమార్ ఎలా డీల్ చేశాడనే దాని మీద సినిమా సక్సెస్ అనేది ఆధారపడి ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి సినిమా అసలు స్టోరీ ఏంటో తెలుసుకోవాలంటే సినిమాను మిస్ అవ్వకుండా చూడాల్సిందే..


పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప 2పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. వెయ్యి కోట్ల కలెక్షన్స్‌ను ఈజీగా ఈ మూవీ దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటోన్నాయి. కలెక్షన్స్ పరంగా ఫస్ట్ డే టాలీవుడ్ గత రికార్డులు మొత్తం పుష్ప 2తో బద్దలు కావడం ఖాయమని అంటున్నారు.. ఇక బిజినెస్ డీటెయిల్స్ చూస్తే.. ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల వరకు జరగ్గా…పుష్ప 2 థియేట్రికల్‌, నాన్ థియేట్రికల్ రైట్స్ 1085 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక ఓటీటీ హక్కులను 30 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కొనగా…పుష్ప 2 డిజిటల్ రైట్స్ 275 కోట్ల భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×