BigTV English

Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ సన్నాహాలు.. షూటింగ్ ఎప్పుడంటే?

Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ సన్నాహాలు.. షూటింగ్ ఎప్పుడంటే?

Spirit: దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్‌’ సక్సెస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ జోష్‌లో అతడు తన నెక్స్ట్ మూవీ‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తన తదుపరి సినిమాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ను పట్టాలెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు సందీప్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాటలతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.


ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ మూవీ స్క్రిప్ట్‌కు సంబంధించిన ప్రాథమిక పనులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తామని అన్నారు. అంతేకాకుండా ప్రభాస్‌ని ఇప్పటివరకూ ఏ సినిమాలో చూడని లుక్‌లో చూపిస్తానని పేర్కొన్నాడు. దీంతో ఆయన కాన్ఫిడెన్స్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఈ ఏడాది చివర్లో చిత్రీకరణను మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ పోలీసు పాత్రలో కనిపించనున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×