BigTV English
Advertisement

Srinidhi shetty : గ్యాప్ వచ్చిన పర్లేదు , సక్సెస్ తో మొత్తం కవర్ అయిపోయింది

Srinidhi shetty : గ్యాప్ వచ్చిన పర్లేదు , సక్సెస్ తో మొత్తం కవర్ అయిపోయింది

Srinidhi shetty : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సాధించుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2015లో మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకొని 2018 లోప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కే జి ఎఫ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చింది. ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అక్కడితో ప్రశాంత్ నీల్ ఒక బ్రాండ్ డైరెక్టర్ అయిపోయాడు. ఈ సినిమా తర్వాత వచ్చిన కే జి ఎఫ్ 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ తెలుగు హీరోలతో పని చేస్తూ బిజీగా మారిపోయాడు.


కోబ్రా ఫెయిల్యూర్

కే జి ఎఫ్ సినిమాతో సక్సెస్ అందుకున్న శ్రీనిధి శెట్టికి, కే జి ఎఫ్ 2 సినిమా కూడా మంచి సక్సెస్ తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత విక్రమ్ సరసన కోబ్రా అనే తమిళ సినిమాలో నటించింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా శ్రీనిధికి ప్లస్ అవుతుంది అనుకుంటే మైనస్ అయింది. ఈ సినిమా తర్వాత సినిమాలకు కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఇక ప్రస్తుతం నాని నటించిన హిట్3 సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నాని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రతి చోట నానితోపాటు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో కనిపించింది శ్రీనిధి శెట్టి. ప్రతి చోటా కూడా ఇంటర్వెస్ట్ లో తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నాని ఫ్యాన్స్ అయితే ఈమె వీడియోస్ ను కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇక హిట్ 3 సినిమా మొదటినుంచి మంచి పాజిటివ్ టాక్ అందుకొని సక్సెస్ అయింది. కోబ్రా తర్వాత గ్యాప్ వచ్చినా కూడా ఈ సినిమా మంచి సక్సెస్ తీసుకొచ్చి పెట్టింది. ఇక వరుసగా అవకాశాలు రావడం ఖాయం.


హిట్ 3 అవకాశం అలా వచ్చింది

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నానికి ఉన్న కొద్దిపాటి ఫ్రెండ్స్ లో నీరజ కోన ఒకరు. ప్రస్తుతం నీరజ కోన తెలుసు కదా అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుసు కదా సినిమా మీద మంచి అంచనాలు సినిమాలు సిద్దు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ముహూర్తపు పూజకు హాజరయ్యాడు నాని. ఆ ముహూర్తపు పూజలో శ్రీనిధి శెట్టి ని చూసి హిట్టు 3 సినిమాకి సెట్ అవుతుంది అని ఊహించి శైలేష్ కొలను చెప్పాడు. వెంటనే శైలేష్ కి కూడా ఓకే అనిపించడంతో హిట్ 3 సినిమా కోసం శ్రీనిధి శెట్టిని కాస్ట్ చేశారు. ఆ విధంగా హిట్ 3 సినిమాకి శ్రీనిధికి అవకాశం వచ్చింది.

Aslo Read : Suriya: అసలు ఏమైంది సూర్య.? ఓటిటి లో మంచి కంటెంట్.. థియేటర్స్ లో ఏడిపిస్తున్నావ్

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×