BigTV English

SS Rajamouli Rama’s Dance: మహేష్ సినిమా పక్కన పెట్టి.. ఎంజాయ్ చేస్తున్నావా జక్కన్న..?

SS Rajamouli Rama’s Dance: మహేష్ సినిమా పక్కన పెట్టి.. ఎంజాయ్ చేస్తున్నావా జక్కన్న..?
Advertisement

SS Rajamouli Rama Rajamouli’s Dance Practice Video: ఎస్ఎస్ రాజమౌళి.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవెల్ కు పరిచయం చేసిన దర్శకుడిగా ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా రికార్డ్ సృష్టించాడు. జక్కన్న ఏ సినిమా చేసినా ఎంతో పర్ఫెక్ట్ గా చేస్తాడు. ఇక ప్రతి సినిమాలో జక్కన్న ఏదో ఒక చిన్న షాట్ లో అయినా కనిపిస్తాడు. యాక్టర్ గా కనిపించడం ఆయనకు ఒక కోరిక.


సినిమాల్లోనే కాదు బయట కూడా జక్కన్న మంచి డ్యాన్సర్. వారి ఫ్యామిలీ వేడుకల్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా రాజమౌళి స్టెప్ వేయకుండా ఉండడు.. ఈ మధ్యనే జక్కన్న.. తన భార్య రమాతో కలిసి ఒక సాంగ్ కు డ్యాన్స్ వేసిన విషయం తెల్సిందే. ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి చేయి తగిలితే అంటూ స్టేజిపై భార్యతో రొమాన్స్ చేశాడు. అయితే ఆ స్టెప్స్ అలా అప్పటికప్పుడు వచ్చినవి కావు. ఆ సాంగ్ కోసం రాజమౌళి, రమా ప్రాక్టీస్ చేశారు.

ఇక ఈ సాంగ్ కు ఈ జంట రిహార్సల్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అచ్చుగుద్దినట్లు జక్కన్న ఆ స్టెప్స్ ను దింపేశాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. మహేష్ సినిమా పక్కన పెట్టి.. ఎంజాయ్ చేస్తున్నావా జక్కన్న అని సరదాగా కౌంటర్లు వేస్తుంటే.. ఇంకొంతమంది పర్ఫెక్ట్ డైరెక్టర్.. డాన్స్ కూడా ఎంతో పర్ఫెక్ట్ గా వేస్తాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి జక్కన్న.. ఈసారి మహేష్ బాబుతో ఎలాంటి రికార్డను అందుకుంటాడో చూడాలి.


Also Read: Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ.. వీడియో వైరల్

Related News

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Big Stories

×