E-Paper
Advertisement

Super Star krishna : ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..

Super Star krishna : ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..
Advertisement

Super Star Krishna : లెజండరీ సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి నేడు అంత్యక్రియలు పూర్తి కానున్నాయి. దాదాపు అందరు టాలీవుడ్ సినీ ప్రముఖులు కృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఏపీ సీఎం జగన్ నివాళులర్పించడానికి హైదరాబాద్ బయలుదేరారు.

కృష్ణ భౌతికకాయాన్ని నానక్‌రమ్‌గూడులోని ఆయన నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకు తరలించారు. అక్కడ అభిమానుల సందర్శనార్ధం మధ్యాహ్నం వరకు ఉంచనున్నారు. ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వ లాంచనాల ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేయనున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×