E-Paper
Advertisement

Hyderabad Fire Accident : అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు..తప్పిన పెను ప్రమాదం

Hyderabad Fire Accident : అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు..తప్పిన పెను ప్రమాదం
Advertisement

Hyderabad Fire Accident : హైదరాబాద్ మారేడ్ పల్లి ఆర్ఆర్ నివాస్ అపార్టమెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది.మొదటి అంతస్తులో ఉన్న మోని బ్యూటీ పార్లర్ లో మంటలు చెలరేగాయి. దీంతో అపార్టమెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది….తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు

Tags

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×