BigTV English

Suriya : ఆ కథకు నేను సరిపోను, నేను ఈ సినిమాను స్పాయిల్ చెయ్యను

Suriya : ఆ కథకు నేను సరిపోను, నేను ఈ సినిమాను స్పాయిల్ చెయ్యను

Suriya : కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా సూర్యకి ఎంత క్రేజ్ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి కారణం సూర్య చేసిన కొన్ని ప్రత్యేకమైన సినిమాలోని చెప్పాలి. నువ్వు నేను ప్రేమ, గజిని, ఆరు వంటి సినిమాలు సూర్యను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. ఇంకా కొన్ని కాంబినేషన్స్ కి మంచి క్రేజీ ఉంటుంది. అందులో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా గౌతమ్ వాసుదేవ్ మీనన్ సూర్య కాంబినేషన్ కూడా ఒకటే. మీరు కాంబినేషన్ లో వచ్చిన కాకా కాకా సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇదే సినిమాను తెలుగులో ఘర్షణ పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమా కూడా తెలుగులో అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇకపోతే రీసెంట్ గా గౌతం వాసుదేవ్ మీనన్ అని చెప్పిన ఒక కథను రిజెక్ట్ చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.


కాకా కాకా కాదు 

గౌతం వాసుదేవ్ మీనన్ కాంబినేషన్లో సూర్య సినిమా అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది కాక కాకా. ఈ సినిమాలో సూర్యను చాలా అద్భుతంగా చూపించాడు గౌతం. సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సూర్య సన్నాఫ్ కృష్ణన్. ఈ సినిమా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులో అప్పట్లో కమర్షియల్ సక్సెస్ కాకపోయినా కూడా చాలామంది కి ఇప్పుడు ఈ సినిమా ఫేవరెట్. రీసెంట్ గా ఈ సినిమాను రీ రిలీజ్ చేసినప్పుడు కూడా ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. రెండుసార్లు రిలీజ్ అయితే రెండుసార్లు కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. కేవలం సామాన్య ప్రేక్షకులు మాత్రమే కాకుండా, తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది యంగ్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమాకి పెద్ద ఫ్యాన్స్.


ఆ సినిమాను వదులుకున్నారు

ఇక గౌతమ్ వాసుదేవ్ మీనన్ సూర్యను మొదట ఒక బ్యాచిలర్ పార్టీలో కలిసినప్పుడు ఒక కథను చెప్పాడట. ఆ కథ తనకు చాలా అద్భుతంగా నచ్చింది. కానీ ఈ కథను నేను చేయలేను. ఈ కథను నేను చేసి సినిమా స్పాయిల్ చేయలేను అని చెప్పారట. ఇదే విషయంపై సూర్య మాట్లాడుతూ అది కాకా కాకా కాదు అని చాలా తెలివైన సమాధానం చెప్పారు. అది మాధవన్ నటించిన మిన్నాలే అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సినిమా తెలుగులో చెలి పేరుతో విడుదలైంది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇంతకీ సూర్య వదులుకున్న సినిమా ఇదా కాదా అనేది ఇంకా క్లారిటీ లేదు.

Also Read : Thalapathy Vijay : చివరి సినిమా పాత్రకు తన పేరే… బట్ ఇది ఇంట్రెస్టింగ్… ఫ్యాన్స్‌కి పక్కా పిచ్చెక్కిపొద్ది

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×