BigTV English

Nag Ashwin : కల్కి సినిమాకి చిట్టీలు వేసాం

Nag Ashwin : కల్కి సినిమాకి చిట్టీలు వేసాం

Nag Ashwin : చాలామంది డైరెక్టర్లు ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ డైరెక్టర్ కంటే కూడా ప్రేక్షకులు చాలా తెలివైన వారు అంటూ ఉంటారు. ఇకపోతే ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాని అనాలసిస్ చేస్తూ ఆ సినిమాని అర్థం చేసుకొని ఆనందాన్ని పొందే ప్రేక్షకులు ఈరోజుల్లో చాలామంది ఉన్నారు అని చెప్పొచ్చు. కొన్ని కథలు మధ్యలో ఆగిపోయినప్పుడు తర్వాత ఏం జరగబోతుంది అని గెస్ చేసి ఆడియన్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం అక్కడక్కడ కల్కి సినిమా గురించి ప్రస్తావన వినిపిస్తుంది. కల్కి సినీమాటిక్ యూనివర్స్ ను నాగి క్రియేట్ చేయనున్నాడు.


రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 1100 కోట్లకు పైగా వసూలు చేసింది. కమల్ హాసన్, అమితాబచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే వంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ తో పాటు చాలామంది సినిమా ప్రముఖులు ఈ సినిమాలో కనిపించారు. అయితే ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సినిమాలో అమితాబచ్చన్ ని అశ్వద్ధామ పాత్రలో చూపించి ప్రేక్షకునికి గూస్బంస్ వచ్చేలా కొన్ని సీన్స్ ను డిజైన్ చేశాడు. అలానే ఒకే ఫ్రేమ్ లో ప్రభాస్ మరియు అమితాబచ్చన్ ని చూపించి మంచి విజువల్ ట్రీట్ ఇచ్చాడు.

Also Read : Venkat Prabhu : బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వెంకట్ ప్రభు, హీరో ఎవరంటే.?


ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడు పాత్రలో కనిపిస్తున్నాడు. అలానే సుప్రీం యస్కిన్ పాత్రలో కమల్ హాసన్ కనిపించారు. అయితే ఈ సినిమాలో భైరవ క్యారెక్టర్ చేసిన ప్రభాస్ కాంప్లెక్స్ కి ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటారు. అసలు భైరవ కాంప్లెక్స్ కి ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నాడు, తర్వాత జరగబోయే కథ ఏంటి అని కొంతమంది సోషల్ మీడియా వేదిక రాసుకుంటూ వస్తున్నారు. వీటిని కూడా నాగ్ అశ్విన్ గమనిస్తున్నాడు. ఎవరైనా సినిమాకి రిలేటెడ్ గా రాసి నిజమైన అనాలసిస్ చేస్తే వారిని కూడా ఈ కల్కి ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేయబోతున్నట్లు అప్పట్లో తెలిపాడు.

నాగ్ అశ్విన్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పార్ట్ 2 గురించి ప్రస్తావించారు. ఈ కథను మొదట ఒక సినిమాగానే తీద్దామని అనుకున్నారు. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న తరుణంలోని ఇది ఎక్కడికో వెళ్ళేటట్లు ఉంది అని ప్రభాస్ చెప్పారట. ఆ తర్వాత చిత్ర యూనిట్ కి కూడా ఒక సందర్భంలో డౌట్ వచ్చింది. అయితే దీనిని పార్ట్ 2 చేద్దామా వద్దా అని టీమ్ అంతా కూడా కలిసి చిట్టీలు వేసి డిసైడ్ చేశారట. పార్ట్ 2 కి అనుకూలంగా రావడంతో ఈ సినిమాను అలా ప్లాన్ చేశారు. ఇలాంటి ఆలోచనలు నాగ అశ్విన్ కి ఉండడం వల్లే అనుదీప్ లాంటి దర్శకులు కూడా కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు.

Also Read : Allu Arjun: క్యూ కడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్స్.. ఏకంగా బ్లాంక్ చెక్ లతో..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×