BigTV English

Allu Arjun : అల్లు అర్జున్ ను దారుణంగా అవమానించిన స్టార్ హీరోయిన్.. నెట్టింట్లో ట్రోల్స్.?

Allu Arjun : అల్లు అర్జున్ ను దారుణంగా అవమానించిన స్టార్ హీరోయిన్.. నెట్టింట్లో ట్రోల్స్.?

Allu Arjun :  టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి అందరికి తెలుసు.. గత ఏడాది రిలీజ్ అయిన పుష్ప 2 మూవీతో యావత్ సినీ ప్రేక్షకులను ఈయన పేరు తెలిసే ఉంటుంది.. ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా విమర్శలు మాత్రం ఆగడం లేదు. బ్లాక్ బాస్టర్ హిట్ అయినా కూడా నెట్టింట ట్రోల్స్ ఆగలేదు. అల్లు అర్జున్ కు గతంలో ఘోర అవమానం జరిగింది.. ఇది జరిగి చాలా రోజులయ్యింది. కానీ ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది. అల్లు అర్జున్ ని వెర్రి వెంగళప్పని చేసింది ఆ హీరోయిన్ అంటూ మరోసారి అల్లు అర్జున్ పై ట్రోల్స్ వస్తున్నాయి. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది..? ఆ హిటయిన్ ఎవరు? అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


ఐకాన్ స్టార్ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుసు.. గతంలో అల్లు అర్జున్తో అవార్డు అందుకోవడం ఇష్టం లేక తన భర్త విఘ్నేష్ తో అందుకోవాలని చెబుతుంది. అలా ఆరోజు స్టేజ్ మీదికి వచ్చిన అల్లు అర్జున్ కి నయనతార ఓ రకంగా అవమానించిందని చెప్పుకోవచ్చు.. గతంలో ఒ అవార్డు ఫంక్షన్ లో తమిళ స్టార్ హీరోయిన్ నయనతార కి అల్లు అర్జున్ అవార్డు ఇవ్వడానికి వెళ్తారు. కానీ విగ్నేష్ శివన్ తో తీసుకోవాలని ఉంది అని చెప్పడంతో అల్లు అర్జున్ కాస్త హర్ట్ అవుతారు. అయితే ఆ వీడియోని అనుసరించే సంక్రాంతి వస్తున్నాం సినిమాలో సీన్ ను క్రియేట్ చేశారని వార్తలు నెట్టింట వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆ సీన్ మరోసారి వైరల్ అవుతుంది.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల పుష్ప సీక్వెల్ గా పుష్ప 2 మూవీ వచ్చింది. ఆ మూవీ ఏ రేంజులో కలెక్షన్స్ ను రాబట్టిందో మనం చూశాం. అదే విధంగా విమర్శలు కూడా అందుకుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మూవీకి 1900 కోట్ల వరకు కలెక్షన్స్ ను అందుకోవడం మామూలు విషయం కాదు. బన్నీ లైఫ్ లో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఒ మూవీ రాబోతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించాయి. కానీ ఇపుడు బన్నీ ఆ మూవీని పక్కనపెట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ తో ఒ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీని త్వరగా ఫినిష్ చెయ్యాలని బన్నీ భావిస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో మూవీ ని చేస్తున్నాడని టాక్.. ఆ తర్వాత మరో రెండు తమిళ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. మొత్తానికి బన్నీ ఈ ఏడాది రెండు, మూవీ సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాత పుష్ప 2 కు సీక్వెల్ గా పుష్ప 3 మూవీలో నటిస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్.. ఏది ఏమైనా పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయింది.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×