E-Paper
Advertisement

Pic Talk: మాల్దీవ్స్ లో చిరు, మహేష్, నాగ్, రామ్ చరణ్ పార్టీ.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

Pic Talk: మాల్దీవ్స్ లో చిరు, మహేష్, నాగ్, రామ్ చరణ్ పార్టీ.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో
Advertisement

Pic Talk: టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ ఒకేచోట కలవడం అనేది చాలా అరుదు అని చెప్పాలి. ఒకప్పుడు ఇలా కలవడం కామనే కానీ, ఇప్పుడు చాలా రేర్ అని చెప్పుకోవచ్చు. స్టార్ డమ్ పెరగడం, ఫ్యాన్స్ పెరగడం.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వలన.. ఇప్పుడు స్టార్ అందరూ ఒకేచోట కలువలేకపోతున్నారు. ఎప్పుడైనా ఒక స్టార్ హీరో.. ఇంకో స్టార్ హీరోను కలిస్తే ఆరోజు ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు పండగే.

ఇక ఇప్పుడు ఈ ఫోటో చూస్తే ఇండస్ట్రీ మొత్తం పండగ చేసుకోవడం ఖాయమని చెప్పాలి. అంతలా ఆ ఫొటోలో ఏముంది అంటే.. టాలీవుడ్ సీనియర్ హీరోలు.. వారి వారసులు మొత్తం కలిసి మాల్దీవ్స్ లో పార్టీ చేసుకున్నారు.  అందుకు సంబంధించిన ఫోటోనే ఇది. టాలీవుడ్ ను ఏలుతున్న ఫ్యామిలీస్ లో మెగా, అక్కినేని, ఘట్టమనేని కుటుంబాలు ఉన్నాయి.  ఈ మూడు  కుటుంబాలు ఒకే ఫ్రేమ్ లో కనిపించాయి.

Advertisement

Happy Birthday Trivikram Srinivas : ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ త్రివిక్రమ్ ఎలా అయ్యారంటే.? 

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, ఘట్టమనేని మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అయ్యగారు అక్కినేని అఖిల్ .. ఇలా వీరందరూ కలిసి మాల్దీవ్స్ లో పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. లంచ్ టైమ్ లో వీరందరూ ఇదుగో ఇలా ఫుడ్ తింటూ కనిపించారు. నాగార్జున, చిరు పక్కన మహేష్  కూర్చోగా.. రామ్ చరణ్, అఖిల్ అన్నదమ్ముల్లా ఒకపక్క కూర్చున్నారు.

Advertisement

ఇక మహేష్ భార్య నమ్రత , చరణ్ భార్య ఉపాసన కూడా ఇందులో కనిపించారు.  ఇలా నలుగురు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసేసరికి ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది అని ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు.  ఈ మధ్యనే వీరందరూ కలిసారని తెలుస్తోంది. ఈ ఫోటో మొత్తంలో మహేష్ లుక్ ఇంకా వైరల్ గా మారింది. ఈరోజు ఇంటర్నెట్ ను షేక్ చేసే ఫోటో ఇదే అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×