BigTV English

Movies in Tv Today: ఈ రోజు టీవీల్లో సందడే సందడి.. స్టార్ హీరోల సినిమాలు టెలికాస్ట్‌.. మొత్తం ఎన్ని సినిమాలంటే

Movies in Tv Today: ఈ రోజు టీవీల్లో సందడే సందడి.. స్టార్ హీరోల సినిమాలు టెలికాస్ట్‌.. మొత్తం ఎన్ని సినిమాలంటే


Movies In Tv Today: ప్రతి రోజు మాదిరిగానే ఈ రోజు కూడా పలు సినిమాలు తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందులో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. మరి మీకు ఇష్టమైన హీరో సినిమా ఉందో లేదో తెలుసుకోండి.

జీ తెలుగు:


సాయి కిర‌ణ్‌,ల‌య‌ న‌టించిన ప్రేమించు – ఉద‌యం 9.00 గంట‌లకు

జీ సినిమాలు:

విజ‌య్ అంటోని న‌టించిన విజ‌య రాఘ‌వ‌న్‌ – ఉద‌యం 7 గంట‌ల‌కు

త‌రుణ్‌, ఆర్తి నటించిన నువ్వు లేక నేను లేను – ఉద‌యం 9 గంట‌ల‌కు

సిద్ధార్థ్‌, జెనీలియా న‌టించిన‌ బొమ్మ‌రిల్లు – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

రామ్‌ న‌టించిన రెడీ – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

ర‌వితేజ‌ న‌టించిన రావ‌ణాసుర‌ – సాయంత్రం 6 గంట‌లకు

కార్తి న‌టించిన సుల్తాన్‌ – రాత్రి 9 గంట‌ల‌కు

READ MORE: కాజల్‌కి ఊహించని షాక్ ఇచ్చిన అభిమాని, తన నడుముని టచ్‌ చేస్తూ..

జెమిని లైఫ్:

ఎన్టీఆర్ న‌టించిన టైగ‌ర్ రాముడు – ఉద‌యం 11 గంట‌లకు

జెమిని మూవీస్‌:

కృష్ణ న‌టించిన అయోధ్య‌ – ఉద‌యం 7 గంట‌ల‌కు

ర‌జ‌నీకాంత్‌ దేనికైనా శివాజీ – ఉద‌యం 10 గంట‌లకు

నాగార్జున‌, నాగ చైత‌న్య‌ న‌టించిన మ‌నం – మ‌ధ్యాహ్నం 1 గంటకు

సాయి ధ‌ర‌మ్ తేజ్‌ ‘ఇంటిలిజెంట్’ – సాయంత్రం 4 గం.లకు

రామ్ చ‌ర‌ణ్‌ నటించిన ర‌చ్చ‌ – రాత్రి 7 గంట‌ల‌కు

ఆర్య‌ న‌టించిన నేను దేవున్ని – రాత్రి 10 గంట‌లకు

READ MORE: షారుఖ్‌కి ఇడ్లీ, వడ తెచ్చిన తంటా.. ఫ్యాన్స్ ఫైర్

జెమిని టీవీ:

ప్ర‌భాస్‌ న‌టించిన అడ‌వి రాముడు – ఉద‌యం 8.30 గంట‌ల‌కు

సౌంద‌ర్య ‘శ్వేత‌నాగు’ – మ‌ధ్యాహ్నం 3 గం.ల‌కు

ఈ టీవీ:

సుధా చంద్ర‌న్‌ న‌టించిన మ‌యూరి – ఉద‌యం 9గంట‌ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌ :

స‌త్య‌రాజ్ న‌టించిన దేవ‌ – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

నాగార్జున‌ ‘ఆకాశ వీదిలో’ – రాత్రి 10 గం.ల‌కు

ఈ టీవీ సినిమా:

చంద్ర‌మోహ‌న్‌ న‌టించిన సుంద‌రి సుబ్బారావు – ఉద‌యం 7 గంట‌ల‌కు

కృష్ణ, వాణిశ్రీ న‌టించిన క‌ర్పూర హ‌ర‌తి – ఉద‌యం 10 గంట‌ల‌కు

వేణు నటించిన మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాలి – మ‌ధ్యాహ్నం 1 గంటకు

వినోద్ కుమార్‌ న‌టించిన గ్యాంగ్‌వార్‌ – సాయంత్రం 4 గంట‌లకు

కాంతారావు న‌టించిన మ‌ధ‌న కామ‌రాజు క‌థ‌ – రాత్రి 7 గంట‌ల‌కు

READ MORE: టాలీవుడ్‌లో ఇప్పుడు జాన్వీదే హవా.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ సహా బన్నీతో కూడా

మా టీవీ :

ప్ర‌భాస్‌ న‌టించిన ఛ‌త్ర‌ప‌తి – ఉద‌యం 9 గంట‌ల‌కు

నాగార్జున‌న‌టించిన రాజు గారి గ‌ది 2 – సాయంత్రం 4 గంట‌ల‌కు

స్టార్ మా మూవీస్‌:

సందీప్ కిష‌న్‌ ‘తెనాలి రామ‌కృష్ణ‌’ – ఉద‌యం 7 గం.ల‌కు

కార్తికేయ‌ న‌టించిన 90 ఎమ్ఎల్ – ఉద‌యం 9 గంట‌ల‌కు

రిష‌బ్‌శెట్టి ‘కాంతార‌’ – మ‌ధ్యాహ్నం 12 గం.లకు

ర‌వితేజ‌ నటించిన రాజా ది గ్రేట్‌ – మధ్యాహ్నం 3 గంట‌లకు

రామ్‌, కృతి న‌టించిన ది వారియ‌ర్‌ – సాయంత్రం 6 గంట‌లకు

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన లైగ‌ర్‌ – రాత్రి 9 గంట‌ల‌కు

READ MORE: అల్లు అర్జున్ -స్నేహారెడ్డి 13వ వార్షికోత్సవం.. రొమాంటిక్ నోట్ షేర్ బన్నీ.. పుష్ప 2 అప్డేట్ కూడా

మా గోల్డ్‌:

శ్రీకాంత్ అయ్య‌ర్‌ న‌టించిన మ‌ర్డ‌ర్‌ -ఉద‌యం6.30 గంట‌ల‌కు

బాల‌కృష్ణ‌ న‌టించిన దృవ‌న‌క్ష‌త్రం – ఉద‌యం 8 గంట‌ల‌కు

మ‌హేశ్‌బాబు,త్రిష‌ న‌టించిన సింగం – ఉద‌యం 11గంట‌లకు

మోహ‌న్‌లాల్‌ నటించిన ప్రేమ ఇష్క్‌ కాద‌ల్ – మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు

విశాల్‌ నటించిన డిటెక్టివ్‌ – సాయంత్రం 5 గంట‌లకు

నాగ చైత‌న్య‌, మాధ‌వ‌న్‌ న‌టించిన ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు – రాత్రి 8 గంట‌లకు

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×