E-Paper
Advertisement

Movies In Tv Today: ఈ రోజు టీవీ ఛాన‌ళ్ల‌లో ఇన్ని సినిమాలా.. కొత్తవి కూడా

Movies In Tv Today: ఈ రోజు టీవీ ఛాన‌ళ్ల‌లో ఇన్ని సినిమాలా.. కొత్తవి కూడా

 

Movies In Tv Today: ఈరోజు తెలుగు టీవీ ఛానళ్లలో పలు చిన్న సినిమాలతో పాటు బడా హీరోల సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు టెలీకాస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి అందులో మీకు నచ్చిన హీరో సినిమా ఉందో లేదో తెలుసుకోండి.

జీ తెలుగు:

అల్లరి నరేశ్ న‌టించిన బెండు అప్పారావు – ఉద‌యం 9.00 గంట‌లకు

జీ సినిమాలు:

శ్రీ విష్ణు న‌టించిన రాజరాజచోర – ఉద‌యం 7 గంట‌ల‌కు

రవితేజ నటించిన బలాదూర్ – ఉద‌యం 9 గంట‌ల‌కు

శివాజీ న‌టించిన అదిరిందయ్యా చంద్రం – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

ప్రదీప్ న‌టించిన ఆ30 రోజుల్లో ప్రేమించడం ఎలా – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

వెంక‌టేశ్‌ న‌టించిన చింతకాయల రవి – సాయంత్రం 6 గంట‌లకు

రజనీ కాంత్ భీమ‌వ‌రం శివాజీ – రాత్రి 9 గంట‌ల‌కు

READ MORE:సినిమాలకు శ్రీలీల బ్రేక్, ఎందుకో తెలుసా?

స్టార్ మా మూవీస్‌:

సింహా న‌టించిన మత్తు వదలరా – ఉద‌యం 7 గంట‌ల‌కు

మోహన్ లాల్ న‌టించిన బిగ్ బ్రదర్ – ఉద‌యం 9 గంట‌ల‌కు

విజయ్ నటించిన పోలీసోడు – మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు

ర‌సుమంత్ అశ్విన్ నటించిన ఫ్యాషన్ డిజైనర్ (ఫ్రీమియర్) – మధ్యాహ్నం 3 గంట‌లకు

రిషబ్ షెట్టి న‌టించిన కాంతార – సాయంత్రం 6 గంట‌లకు

రామ్ చరణ్, కాజల్ న‌టించిన మగధీర – రాత్రి 9 గం.ల‌కు

READ MORE: రాడిసన్ డ్రగ్స్ కేసు.. దర్శకుడు క్రిష్‌కి బిగ్ రిలీఫ్

జెమిని టీవీ:

విజ‌య్‌ న‌టించిన మాస్టర్ – ఉద‌యం 8.30 గంట‌ల‌కు

నవీన్ వడ్డే న‌టించిన పెళ్లి – మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు

జెమిని లైఫ్:

అల్లరి నరేశ్ న‌టించిన గోపి గోడ మీద పిల్లి – ఉద‌యం 11 గంట‌లకు

జెమిని మూవీస్‌:

ఆది ‘గుండెల్లో గోదారి’ – ఉద‌యం 7 గం.ల‌కు

వేణు న‌టించిన పెళ్లాంతో పనేంటి – ఉద‌యం 10 గంట‌లకు

రవితేజ న‌టించిన శంభో శివ శంభో – మ‌ధ్యాహ్నం 1 గంటకు

నితిన్ న‌టించిన హార్ట్ ఎటాక్ – సాయంత్రం 4 గంట‌లకు

జూ. ఎన్టీఆర్ నటించిన ఆది – రాత్రి 7 గంట‌ల‌కు

రాజ్ తరుణ్ ‘ఇద్దరి లోకం ఒకటే’ – రాత్రి 10 గం.లకు

READ MORE: ‘రాబిన్‌హుడ్’ కోసం రామ్-లక్ష్మణ్‌లు.. ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్

ఈ టీవీ:

శ్రీకాంత్, ఊహ న‌టించిన ఆమె – ఉద‌యం 9 గంట‌ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌:

రాజేంద్ర ప్రసాద్ న‌టించిన భలే మొగుడు – మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు

కృష్ణ‌, చిరంజీవి న‌టించిన తోడుదొంగలు – రాత్రి 10గం.ల‌కు

ఈ టీవీ సినిమా:

విక్రమ్ న‌టించిన ఆడాళ్ల మజాకా – ఉద‌యం 7 గంట‌ల‌కు

కాంతారావు, కృష్ణ కుమారి న‌టించిన ఎదురీత – ఉద‌యం 10 గంట‌ల‌కు

సుమంత్ నటించిన క్లాస్ మేట్స్ – మ‌ధ్యాహ్నం 1 గంటకు

నవీన్చంద్ర,అవిఖా ఘోర్ న‌టించిన బ్రో – సాయంత్రం 4 గంట‌లకు

READ MORE: పెళ్లి పీటలెక్కబోతున్న మరో హీరోయిన్ రెజీనా.. వరుడు ఎవరంటే

చలం న‌టించిన నిత్యకళ్యాణం పచ్చతోరణం – రాత్రి 7 గం.ల‌కు

కార్తీక్,సితార న‌టించిన‌ పోలీస్ దౌర్జన్యం – రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ:

తరుణ్,శ్రీయ న‌టించిన నువ్వే నువ్వే – ఉద‌యం 9 గంట‌ల‌కు

మా గోల్డ్‌:

నాగార్జున న‌టించిన అంతం – ఉద‌యం6.30 గంట‌ల‌కు

మోహన్ లాల్ న‌టించిన మన్యం పులి – ఉద‌యం 8 గంట‌ల‌కు

విజయ్ న‌టించిన జిల్లా – ఉద‌యం 11గంట‌లకు

READ MORE: ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్‌ రెడీ.. ఎప్పుడో చెప్పేసిన దర్శకుడు ప్రశాంత్

సంతోష్ శోభన్ ‘మంచి రోజులొచ్చాయ్’ – మ‌ధ్యాహ్నం 2 గం.లకు

కార్తీ నటించిన ఖైదీ – సాయంత్రం 5 గంట‌లకు

ప్రభాస్ న‌టించిన బుజ్జిగాడు – రాత్రి 8 గంట‌లకు

మోహన్ లాల్ న‌టించిన‌ మన్యం పులి – రాత్రి 11.00 గంట‌లకు

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×