BigTV English

Tollywood Hero : స్టార్ హీరోకు పెళ్ళై రెండు నెలలే.. కట్ చేస్తే.. వైఫ్ కు మూడో నెల..

Tollywood Hero : స్టార్ హీరోకు పెళ్ళై రెండు నెలలే.. కట్ చేస్తే.. వైఫ్ కు మూడో నెల..

Tollywood Hero : సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు అలాగే మనస్పర్ధలు రావడంతో విడిపోవడం, విడాకులు తీసుకోవడం కూడా కామనే. ఇటీవల సెలబ్రిటీల జంటలు ఇదే ట్రెండ్ గా ఫాలో అవుతున్నారు. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని డేటింగ్ లో ఉండి ఆ తర్వాత పెద్దలును ఒప్పించి పెళ్లి చేసుకున్న జంటలు… కొన్నేళ్ల పాటు సంసారం సాఫీగా సాగిస్తున్నారు. తర్వాత కొన్ని కారణాలతో మనస్పర్ధలు రావడంతో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. గతేడాది చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. అలాగే మరికొంతమంది తాము ప్రేమించిన వ్యక్తితో పెళ్లి పీటలెక్కారు. లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకున్న ఓ సెలెబ్రేటి జంట ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పారు.. డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పుడే మూడో నెల కడుపు అని ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తుంది . అసలు నిజాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


ఈ సెలెబ్రిటీ జంటలో ఒకరికి పెళ్లయింది. భార్యతో గొడవలు రావడంతో… ప్రేమించి పెళ్లి చేసుకున్నా అది కేవలం మూడునాళ్ల ముచ్చటగానే మారింది. కారణాలు ఏంటో చెప్పకుండా సడన్‌గా విడాకులు ప్రకటించి విడిపోయారు. ఆ తర్వాత ఎవరు సినిమాలు వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. హీరో మాత్రం మరొకరితో ప్రేమాయాణం నడిపించారు. కొన్నేళ్ల పాటు ఈ జంట రిలేషన్ లో ఉన్నారు. రీసెంట్ గా పెద్దలనుప్పించి పెళ్లి చేసుకున్నారు. సడన్ గా పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం ఉందని ఓ వార్త సోషల్ మీడియాలో చర్చనీయశంగా మారింది..

అదేంటంటే.. ఆ హీరో కి పెళ్లి అయి కేవలం ఒకటిన్నర నెల మాత్రమే అవుతుంది. రెండు నెలలు కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు. కానీ తన భార్య మాత్రం మూడు నెలల ప్రెగ్నెంట్ అని వార్తలు వినిపిస్తున్నాయి.. రెండు నెలలు కూడా కాకుండానే మూడు నెలలు గర్భవతి ఎలా అయింది అని ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై నెట్టింట నెటిజన్లు చెవులు కోరుకొంటున్నారు.. వీళ్ళు రిలేషన్ లో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. గత ఏడాది చివర్లో పెళ్లి పీటలు ఎక్కారు. అంత సడన్గా జరిగిపోవడానికి కారణం ఆ హీరోయిన్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అందుకే సడన్ గా పెళ్లి ఏర్పాట్లు చేశారని ఓ వార్త ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. గతంలో చేసుకున్న మొదటి భార్య తో మూడేళ్లు కాపురం చేసిన పిల్లల మాట ఎత్తలేదు. కానీ ఇప్పుడు పెళ్లికి ముందే తొందర పడ్డారా? స్టార్ హీరో త్వరలోనే తండ్రి కాబోతున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ఆయన ఫ్యాన్స్ మాత్రం బుల్లి హీరో రాబోతున్నారని ఖుషి అవుతున్నారు. ఇక కెరియర్ విషయానికొస్తే ఆ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు… అలాగే ఆయన భార్య కూడా సినిమాల్లో బిజీగా ఉంది. మరి ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఎప్పుడు బయట పెడతారో చూడాలి..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×