Big Stories

Movies In Tv Today: ఈ రోజు టీవీల్లో సందడే సందడి.. స్టార్ హీరోల బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రసారం..

prabhas
prabhas

Movies In Tv Today: ఈ రోజు తెలుగు టీవీ ఛానల్స్ అయిన జెమిని, మా టీవీ, ఈ టీవీ, జీ తెలుగు, స్టార్ మా, మా మూవీస్‌తో సహా మరికొన్ని ఛానళ్లలో స్టార్ హీరోల సినిమాలు టెలికాస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..

- Advertisement -

జీ తెలుగు:

- Advertisement -

విశ్వ‌క్ సేన్‌ న‌టించిన దాస్ కీ ధ‌మ్కీ – ఉద‌యం 2.00 గం.ల‌కు

నాగ శౌర్య‌ న‌టించిన వ‌రుడు కావలెను – ఉద‌యం 9.00 గం.లకు

జీ సినిమాలు:

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన గీతా గోవిందం – ఉద‌యం 12.00 గం.ల‌కు

అన‌సూయ‌ న‌టించిన విమానం – ఉద‌యం 3.00 గం.ల‌కు

సూర్యా న‌టించిన మేము – ఉద‌యం 7 గం.ల‌కు

ప్ర‌భాస్‌ నటించిన రాధేశ్యామ్‌ – ఉద‌యం 9 గం.ల‌కు

నాగార్జున‌ న‌టించిన బంగార్రాజు – మ‌ధ్యాహ్నం 12 గం.లకు

Also Read: చిన్నారిని అక్రమంగా దత్తత.. బిగ్‏బాస్ బ్యూటీ అరెస్ట్

నితిన్‌ న‌టించిన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం – మ‌ధ్యాహ్నం 3 గం.లకు

వెంక‌టేశ్‌ న‌టించిన మ‌ల్లీశ్వ‌రీ – సాయంత్రం 6 గం.లకు

వైష్ణ‌వ్ తేజ్‌ న‌టించిన రంగ రంగ వైభ‌వంగా – రాత్రి 9 గం.ల‌కు

ఈ టీవీ:

బాల‌కృష్ణ న‌టించిన ముద్దుల మేన‌ల్లుడు – తెల్ల‌వారుజాము 12.గం.ల‌కు

జ‌గ‌ప‌తిబాబు న‌టించిన శుభాకాంక్ష‌లు – ఉద‌యం 9గం.ల‌కు

ఈ టీవీ ప్ల‌స్‌:

శ్రీకాంత్ న‌టించిన ఆడుతూ పాడుతూ – మ‌ధ్యాహ్నం 3 గం.లకు

వెంక‌టేశ్‌ న‌టించిన దేవీపుత్రుడు – రాత్రి 10.30 గం.ల‌కు

ఈ టీవీ సినిమా:

శ్రీకాంత్ న‌టించిన అన‌గ‌న‌గా ఒక అమ్మాయి – ఉద‌యం 7 గం.ల‌కు

ఎస్వీ రంగారావు న‌టించిన విక్ర‌మార్క విజ‌యం – ఉద‌యం 10 గం.ల‌కు

శ్రీకాంత్ నటించిన ఎగిరే పావుర‌మా – మ‌ధ్యాహ్నం 1గం.కు

శ్రీకాంత్ న‌టించిన ప్రేమ సంద‌డి – సాయంత్రం 4 గం.లకు

కంగ‌నా ర‌నౌత్ న‌టించిన త‌లైవి – రాత్రి 7 గం.ల‌కు

జెమిని లైఫ్ :

సిద్ధార్థ్‌ న‌టించిన బాయ్స్ – ఉద‌యం 11 గం.లకు

Also Read: కార్తీకదీపం.. ఐపీఎల్ ను తట్టుకుని వెలుగుతుందా ?

జెమిని మూవీస్‌:

వ‌రుణ్ సందేశ్‌ న‌టించిన ప్రియుడు – ఉద‌యం 1.00 గం.కు

ఎన్టీఆర్ న‌టించిన‌ శ్రీ కృష్ణ పాండ‌వీయం – ఉద‌యం 4.00 గం.ల‌కు

సుమ‌న్‌ న‌టించిన చిన్న‌ల్లుడు – ఉద‌యం 7 గం.ల‌కు

బాలాదిత్య‌ న‌టించిన చంటిగాడు – ఉద‌యం 10 గం.లకు

ఉద‌య్ కిర‌ణ్ న‌టించిన మ‌న‌సంతా నువ్వే – మ‌ధ్యాహ్నం 1 గం.కు

శ్రీకాంత్‌ న‌టించిన మ‌హాత్మ‌ – సాయంత్రం 4 గం.లకు

నితిన్‌ నటించిన జ‌యం – రాత్రి 7 గం.ల‌కు

ధ‌నుష్‌ న‌టించిన నేనే వ‌స్తున్నా – రాత్రి 10 గం.లకు

జెమిని టీవీ:

విజ‌య్‌ న‌టించిన స్నేహితుడు – ఉద‌యం 8.30 గం.ల‌కు

ర‌వితేజ‌ న‌టించిన ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం – మ‌ధ్యాహ్నం 3 గం.ల‌కు

మా టీవీ:

వెంక‌టేశ్‌న‌టించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు – ఉదయం 12. గం.ల‌కు

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’.. ఎందులో అంటే..

ర‌జ‌నీకాంత్‌ న‌టించిన చంద్ర‌ముఖి – ఉదయం 2.గం.ల‌కు

నాగ‌చైత‌న్య న‌టించిన ఒక లైలా కోసం – ఉదయం 4.30 గం.ల‌కు

ప్ర‌భాస్‌ న‌టించిన బాహుబ‌లి 2 – ఉద‌యం 9గం.ల‌కు

మా గోల్డ్‌:

ప్రభాస్ న‌టించిన యోగి – ఉదయం 12.గం.ల‌కు

ఉపెంద్ర న‌టించిన రజనీ ఫ్రం రాజమండ్రి – ఉదయం 2.30 గం.ల‌కు

అల్లరి నరేశ్, శర్వానంద్ న‌టించిన నువ్వా నేనా – ఉద‌యం 6.30 గం.ల‌కు

రాజ్ తరుణ్ న‌టించిన సినిమా చూపిస్త మామ‌ – ఉద‌యం 8 గం.ల‌కు

రజనీకాంత్ న‌టించిన చంద్ర‌ముఖి – ఉద‌యం 11గం.లకు

IPL 2024 ఢిల్లీ వర్సెస్ పంజాబ్ – మ‌ధ్యాహ్నం 3 గం.లకు

సప్తగిరి న‌టించిన స‌ప్తగిరి LLB – రాత్రి 1 గం.లకు

శివ కార్తికేయన్ న‌టించిన సీమ రాజా – రాత్రి 11.00 గం.లకు

స్టార్ మా మూవీస్‌ :

సుమంత్ న‌టించిన స‌త్యం – ఉద‌యం 12. గం.ల‌కు

Also Read: దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్.. మరో క్రేజీ అప్డేట్ కూడా వచ్చేసింది..

జీవ న‌టించిన మాస్క్ – ఉద‌యం 3.గం.ల‌కు

నరేశ్, పవిత్ర న‌టించిన మళ్లీ పెళ్లి – ఉద‌యం 7 గం.ల‌కు

నాగ‌చైతన్య, సాయి పల్లవి న‌టించిన లవ్ స్టోరి – ఉద‌యం 9 గం.ల‌కు

సూర్య‌ నటించిన సింగం – మ‌ధ్యాహ్నం 12 గం.లకు

బాల‌కృష్ణ నటించిన వీరసింహా రెడ్డి – మధ్యాహ్నం 3 గం.లకు

IPL 2024 హైదరాబాద్ వర్సెస్ కలకత్తా – రాత్రి 7.30 గం.లకు

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News