BigTV English

Vaishnav Tej: ఆ హీరోయిన్ కోసం డైమండ్ రింగ్ కొన్న హీరో.. ఇంత ప్రేమింటి గురు…

Vaishnav Tej: ఆ హీరోయిన్ కోసం డైమండ్ రింగ్ కొన్న హీరో.. ఇంత ప్రేమింటి గురు…

Vaishnav Tej: మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న హీరోలలో ఒకరు వైష్ణవ్ తేజ్.. మొదటి సినిమాతోనే మంచి మంచి క్రేజ్ ను అందుకున్నాడు. తన లిస్ట్ లో మొదటి సినిమా ఉప్పెన తప్ప వేరే చెప్పుకొనే సినిమాలు అయితే లేవనే చెప్పాలి. కొండ పొలం, రంగ రంగ వైభవంగా, ఆది కేశవ వంటి సినిమాల్లో నటించారు.. ఇక ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాల్లో ఉప్పెన మూవీ తప్ప మిగిలిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపే… సినిమాల మాట పక్కన పెడితే పర్సనల్ లైఫ్ లో మాత్రం పెళ్లి గురించి రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వినిపించాయి. ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడేమో ఆ హీరోయిన్ కోసం లక్షల విలువ చేసే గిఫ్ట్ ను కొనుగోలు చేసారని తెలుస్తుంది. ఆ గిఫ్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


తాజాగా వైష్ణవ్ తేజ్ గురించి మరో వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే రీతు వర్మకి వైష్ణవ్ తేజ్ కు మధ్య ఎదో ఉందని లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి అప్పుడే వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని తెలుస్తుంది. ఆమెతో పెళ్లి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యిందని తెలుస్తుంది. తాజాగా ఆమె కోసం దాదాపు 8 లక్షల ఖరీదు చేసే డైమండ్ నెక్లెస్ ని గిఫ్ట్ గా ఇచ్చారట.. అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ కారణంగానే వైష్ణవ్ తేజ్ రీతు వర్మ బర్త్డే రోజు ఆమెకు ఈ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఎనిమిది లక్షల డైమండ్ నెక్లెస్ అంటే తక్కువేమీ కాదు. వైష్ణవ్ తేజ్ కి ఎంత ప్రేమ ఉంటే అంత ఖరీదైన గిఫ్ట్ ని రీతు వర్మకి ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఈ వార్తల్లో నిజమేంత ఉంది తెలియదు కానీ ప్రస్తుతం నెట్టింట మాత్రం చక్కర్లు కొడుతుంది.

ఇక పోతే సినిమాల విషయానికొస్తే.. ఈ మెగా హీరో వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సరికొత్త కథలతో సినిమాలను చేస్తున్నాడు. సాదా సీదా కథలతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మొదటి సినిమా ఉప్పెన హిట్ అయ్యినంతగా వేరే ఏ సినిమా హిట్ అవ్వలేదు. ఈ మధ్య కొత్త సినిమాలను కూడా ప్రకటించక పోవడంతో అతను సినిమాలకు దూరం అవుతున్నాడా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. ఈ ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చిన ఆది కేశవ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక ఈయన సినీ కెరీర్ దాదాపు అని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైష్ణవ్ తేజ్ పెళ్లి వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే.. మరి పెళ్లి చేసుకుంటాడో లేక సినిమాలు చేస్తాడో చూడాలి. ఈ రింగ్ అనేది నిజమో అపద్దమో.. ఇక మెగా ఫ్యామిలీ లో హీరోలు వరుసగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరి వైష్ణవ్ ఏం చేస్తాడో చూడాలి..  ఇప్పటివరకు కొత్త సినిమాలను ప్రకటించలేదు..


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×