E-Paper
Advertisement

Vettaiyan Collections : రజినీ సినిమా అంటే మినిమం ఉండాలి.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Vettaiyan Collections : రజినీ సినిమా అంటే మినిమం ఉండాలి.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Advertisement

Vettaiyan Collections: తమళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ఆ మాత్రం హంగామా ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా థియేటర్లలోకి వచ్చి వెళ్లెవరకూ తమిళ తంబీలు రజినీ పేరు తో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గత ఏడాది జైలర్ తర్వాత రజినీ వేట్టయాన్ సినిమాలో నటించాడు. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హీట్ టాక్ ను అందులేదు. కథ కొంచెం ప్రేక్షకులకు అర్థం కాకపోవడంతోనే సినిమా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేక పోయింది. ఇక సినిమా కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే వసూల్ చేసిందని అనుకున్నారు. కానీ ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ సినిమా బడ్జెట్ లో సగం వచ్చాయని తెలుస్తుంది. ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూసేద్దాం..

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వేట్టయాన్’. ఈ మూవీ నిన్న తెలుగు, తమిళ భాషలతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రమోషన్స్ పెద్దగా జరగలేదు. అంతేకాకుండా ఈ సినిమాను తమిళ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు అనే వివాదం సినిమా అడ్వాన్స్ బుకింగ్ పై గట్టిగానే ప్రభావం చూపించింది. ఫలితంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గాయి.. యావరేజ్ టాక్ వస్తోంది. ఈ సినిమా మొదటి షోతోనే యావరేజ్ టాక్ ను అందుకోవడంతో రజినీ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఒకవైపు నెగిటివ్ టాక్ ను అందుకున్నా కూడా కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో ఒకసారి చూసేద్దాం..

Advertisement

రజినీ వేట్టయాన్ మూవీ తొలి రోజు 2 కోట్ల లోపే బుకింగ్స్ ను అందుకోగా..రిలీజ్ అయినా తరువాత పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో కలెక్షన్లు జోరు అందుకున్నాయి. దీంతో దాదాపు రూ. 3 కోట్ల కలెక్షన్లు అందుకున్నట్టు టాక్.. ఇక తమిళనాడులో ఆల్ మోస్ట్ 10 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను అందుకున్న ఈ మూవీ పాజిటివ్ టాక్ తో 20 -22 కోట్లు ఓపెనింగ్స్ కలెక్షన్లు అందుకున్నట్టు, ఇక కర్ణాటక 8 కోట్లు, కేరళ 3 కోట్లు రాబట్టింది.. అలాగే అటు ఓవర్సీస్ లో 16 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ను అందుకున్న వెట్టయన్ మూవీ తొలిరోజు టాక్ బాగుంటే 25 -26 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్నట్టు సమాచారం. మొదటి రోజు వెట్టయన్ సినిమా వరల్డ్ వైడ్ గా 62-65 కోట్ల వరకు వచ్చింది. ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ లో సగం అప్పుడే రాబట్టింది. మొదటి రోజే అంత వసూల్ చెయ్యడం పై రజినీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇక ఎన్ని కోట్లు రాబడుతుందో చూడాలి..

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×