BigTV English

Casting Couch : “ఆ హీరో రూమ్ కు రమ్మన్నాడు”.. తమిళనటి విచిత్ర ఆరోపణలు

Casting Couch : “ఆ హీరో రూమ్ కు రమ్మన్నాడు”.. తమిళనటి విచిత్ర ఆరోపణలు

Casting Couch : టాలీవుడ్ టాప్‌హీరోపై తమిళనటి విచిత్ర క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. తమిళ్ బిగ్‌బాస్‌లో పాల్గొన్న ఆమె.. ఓ తెలుగు సినిమా షూటింగ్‌లో సదరు హీరో తనని లైంగికంగా వేధించారని చెప్పింది. షూటింగ్ సమయంలో హీరో తన రూమ్‌కు పిలిచాడని.. వెళ్లనందుకు షూటింగ్ జరిగినన్ని రోజులు వేధించారని తెలిపింది. రాత్రి పూట తన గది తలుపులు కొట్టేవారని, ఫైటింగ్ సీన్‌లో ఇతర ఆర్టిస్టులు తనని అసభ్యంగా తాకేలా చేశారని చెప్పింది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసినందుకు అందరిముందు కొట్టారని వాపోయింది. తర్వాత యూనియన్‌కు ఫిర్యాదు చేస్తే.. అసలు ఈ వేధింపులు జరిగినట్టు మరిచిపొమ్మన్నారని విచిత్ర తెలిపింది.


తమిళ ఇండస్ట్రీలో తనకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని విచిత్ర తెలిపింది. తెలుగు “టాప్ హీరో” షూటింగ్‌లో జరిగిన లైంగిక వేధింపుల తర్వాత.. తాను సినిమాలకు దూరమయ్యానని చెప్పారామె. అయితే.. తనని వేధించిన హీరో పేరు, సినిమా పేరు మాత్రం విచిత్ర బయటపెట్టలేదు. అయితే.. తమిళ్ ఇండస్ట్రీతో పోల్చుతూ.. తెలుగు ఇండస్ట్రీలో.. అదికూడా టాప్ హీరో నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయని విచిత్ర చెప్పడంపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ జరుగుతోంది. భలేవాడివిబాసూ సినిమాలో విచిత్ర నటించిందిని.. ఆ సినిమా షూటింగ్‌లోనే ఇదంతా జరిగి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×