BigTV English

Janvikapoor : పాపం జాన్వీ… తెలుగు బట్టి పెట్టింది… మొత్తం చెడగొట్టారు కదరా..

Janvikapoor : పాపం జాన్వీ… తెలుగు బట్టి పెట్టింది… మొత్తం చెడగొట్టారు కదరా..

Janvikapoor : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో వస్తున్న సినిమా దేవర.. ఈ సినిమా పై భారీ అంచనాలే క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నుండి నిన్న సెకండ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి ట్రైలర్ విమర్శలకు ఇది చెక్ పెట్టేసిందని టాక్. అయితే ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. ఈ క్రమంలో సినిమా ను జనాలకు రీచ్ అయ్యేలా ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు. గత కొన్నిరోజులుగా ముంబై, తమిళనాడు లో పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ వస్తున్నారు దేవర టీమ్.. ఇక నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ ను అనౌన్స్ చేశారు.. కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. దీనిపై ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.


ఎన్టీఆర్ ను నేరుగా కలిసి సినిమా గురించి తెలుసుకుందాం అనుకొనే ఫ్యాన్స్ కు దేవర టీమ్ నిరాశను మిగిల్చిందని తెలుస్తుంది. ఈ విషయం ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు. అభిమానులకు క్షమాపణలు తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జాన్వీ కపూర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో జాన్వీ పాప మాట్లాడుతూ కనిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీస్ ఎక్కువగా హిందీ, ఇంగ్లిష్ లో మాట్లాడటం మనం చూసే ఉంటాం.. కానీ ఈ అమ్మడు తెలుగులో చాలా చక్కగా నేర్చుకొని మాట్లాడింది.

Video of Janhvi Kapoor speaking in Telugu for Devara has gone viral
Video of Janhvi Kapoor speaking in Telugu for Devara has gone viral

ఈ సినిమా నా మొదటి తెలుగు సినిమా, దేవర కోసం నన్ను సెలెక్ట్ చెయ్యడం నా అదృష్టం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నన్ను జాను పాప అని పిలవడం నాకు సంతోషంగా ఉందని చెప్పింది. మా అమ్మ అంటే ఎంత ఇష్టమో నేను అలాంటి అభిమానాన్ని అందుకుంటాను అని చెప్పింది. అయితే దీనిపై సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాపం జాన్వీ… తెలుగు బట్టి పెట్టింది… మొత్తం చెడగొట్టారు కదరా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియో ట్రెండ్ అవుతుంది. ఎంత బాగా తెలుగులో మాట్లాడిందో ఓసారి చూసేయ్యండి.


ఇక దేవర సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా లో జాన్వీ కపూర్ దేవరకు జోడిగా నటిస్తుంది. ఇప్పటి వరకు సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ జాన్వీ పాపకు ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 27 న విడుదల కాబోతున్న సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులుగా వెయిట్ చెయ్యాల్సిందే.. ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే జాన్వీ పాప వరసగా తెలుగులో సినిమాలను లైన్లో పెట్టుకుంది..

 

View this post on Instagram

 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×