BigTV English

Kalki 2898 AD : ప్రభాస్‌ మూవీలో విజయ్‌ దేవరకొండ..? రోల్ పై ఆసక్తి..!

Kalki 2898 AD : ప్రభాస్‌ మూవీలో విజయ్‌ దేవరకొండ..?  రోల్ పై ఆసక్తి..!

Kalki 2898 AD : ‘సలార్‌’తో హిట్టు కొట్టి జోరు మీదున్న ప్రభాస్‌. ఇప్పుడు ఆ జోష్‌తోనే ‘కల్కి 2898ఎ.డి’ని పూర్తి చేసేందుకు రంగంలోకి దిగాడు. ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కలయికలో ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. వైజయంతీ మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో కథానాయిక దీపిక పదుకొణె . ప్రతినాయకుడిగా కమల్‌హాసన్‌ నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్‌, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


ఈ సినిమాలో హీరో విజయ్‌ దేవరకొండ కూడా ఉంటాడని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరవనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణలో పాల్గొంటున్నట్టు సమాచారం. అతడు ఏ పాత్ర పోషిస్తున్నాడనేది ఆసక్తిగా మారింది. గతంలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో విజయ్‌ ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ సినిమాల్లో విజయ్ దేవరకొండ నటించాడు.

సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ముస్తాబవుతున్న ‘కల్కి ’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోష్‌ నారాయణన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×