BigTV English

Vin Diesel | హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌పై రేప్ కేసు నమోదు

Vin Diesel | ప్రముఖ హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌‌పై ఆయన అసిస్టెంట్ రేప్ కేసు వేసింది. 2010 సంవత్సరంలో ఫాస్ట్ అండ్ ఫైవ్ సినిమా చిత్రీకరణ సమయంలో విన్ డీజిల్ తనపై అత్యాచారం చేశాడని ఆయన అసిస్టెంట్ ఆస్టా జాన్సన్ పేర్కొంది.

Vin Diesel | హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌పై రేప్ కేసు నమోదు

Vin Diesel | ప్రముఖ హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌‌పై ఆయన అసిస్టెంట్ రేప్ కేసు వేసింది. 2010 సంవత్సరంలో ఫాస్ట్ అండ్ ఫైవ్ సినిమా చిత్రీకరణ సమయంలో విన్ డీజిల్ తనపై అత్యాచారం చేశాడని ఆయన అసిస్టెంట్ ఆస్టా జోనాసన్ (Asta Jonasson) పేర్కొంది.


ఫాస్ట్ అండ్ ఫైవ్ సినిమా చిత్రీకరణ సమయంలో విన్ డీజిల్ ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో తనను పిలిచి తనతో బలవంతంగా సెక్స్ చేశాడని.. ఆ తరువాత తన జననాంగాల్లో సెక్సువల్ ఆబ్జెక్ట్స్ పెట్టి వేధించాడని ఆస్టా జోనాసన్ తెలిపింది. ఇది జరిగిన కొన్ని గంటల తరువాత విన్ డీజిల్ సోదరి తనకు ఫోన్ చేసి ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు తెలిపిందని ఆస్టా తన ఫిర్యాదులో చెప్పింది.

తనకు ప్రాణ హాని ఉండడంతో ఇన్ని రోజులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె కోర్టులో తెలిపింది. మరోవైపు నటుడు విన్ డీజిల్ లాయర్ ఈ కేసుపై స్పందిస్తూ తన క్లయింటు మార్క్ సింక్లెయిర్(విన్ డీజిల్ అసలు పేరు) నిర్దోషి అని.. అసలు ఇదంతా కట్టు కథ అని అన్నారు.


ప్రఖ్యాత నటుడు విన్ డీజిల్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాల ఫ్రాంచైజీతో ప్రపంచమంతా సుపరిచితమే. ఆయన నటించిన ట్రిపుల్ ఎక్స్, క్రోనికల్స్ ఆఫ్ రిడిక్, పిచ్ బ్లాక్ వంటి సినిమాలకు కూడా మంచి ఆదరణ లభించింది. త్వరలోనే ఆయన ముఖ్య పాత్రలో నటించిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా ఫ్రాంచైజీ చివరి భాగం విడుదల కాబోతోంది.

Related News

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Big Stories

×