BigTV English

Laila: అమ్మాయిగా మారిన మాస్ కా దాస్.. ఏదో తేడా కొడుతోంది బాసూ

Laila: అమ్మాయిగా మారిన మాస్ కా దాస్.. ఏదో తేడా కొడుతోంది బాసూ


Laila: గామి సినిమాతో ఈ ఏడాది మంచి బోణీ కొట్టాడు విశ్వక్ సేన్. క్రౌడ్ ఫండింగ్ ద్వారా తెరకెక్కిన ఈ సినిమా ఒక విభిన్నమైన ఎక్స్ పీరియన్స్ ను ఇచ్చిందని ఎంతోమంది అభిమానులు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన విశ్వక్ ప్రస్తుతం.. మూడు సినిమాలు చేస్తున్నాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కు రెడీ అవుతుండగా.. మెకానిక్ రాఖీ  సెట్స్ మీద ఉంది. ఇక నేడు విశ్వక్ పుట్టినరోజు కావడంతో.. ఆయన నటించిన వరుస సినిమాల నుంచి పోస్టర్స్, అప్డేట్స్ ఇస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోలో మొత్తం అమ్మాయికి సంబంధించిన మేకప్ సామాగ్రి, బలి ఇచ్చే గొర్రెను, ఒకపక్క కత్తులను, ఇంకోపక్క గన్స్ ను చూపించారు. టోటల్ గా పోస్టర్ మొత్తం పింక్ కలర్ లో ఎంతో అందంగా డిజైన్ చేశారు. ఈసారి కూడా విశ్వక్.. ఒకకొత్త కథతో వస్తున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో విశ్వక్.. అమ్మాయిగా నటిస్తున్నాడట. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈసారి విశ్వక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×