EPAPER

Devara : కొరటాలను అవమానించిన రాజమౌళి… ఆయనకు ఆనాలంటే ఇంకా ఏం ఉండాలో..

Devara : కొరటాలను అవమానించిన రాజమౌళి… ఆయనకు ఆనాలంటే ఇంకా ఏం ఉండాలో..

Devara :టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా దేవర.. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా భారీ అంచానాలతో సెప్టెంబర్ 27 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మూవీకి మొదటి షో నుంచే మిక్సీ్డ్ టాక్ తో దూసుకుపోతుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. నాలుగు రోజులుగా అయ్యింది. అయినా కలెక్షన్ల జోరు తగ్గలేదు. సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ద్వారా దేవర టీమ్ కు సోషల్ మీడియా వేధికగా అభినందనలు తెలుపుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి మాత్రం ఈ సినిమా గురించి ఎక్కడా స్పందించినట్లు లేదు.. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అసలు జక్కన్న దేవర సినిమా పై కనీసం స్పందించక పోవడం పై ఏదైన బలమైన కారణం ఉందా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


కొరటాలను ఘోరంగా అవమానించిన రాజమౌళి…

ఎన్టీఆర్, కొరటాలా కాంబోలో జనతా గ్యారేజ్ వచ్చిన మూవీ భారీ సక్సెస్ ను అందుకుంది.. ఆ తర్వాత ఇన్నాళ్లకు రెండో సినిమాగా దేవర వచ్చింది.. భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఈ సినిమా పర్వాలేదనే టాక్ అందుకోవడం పై ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేధికగా దేవర టీమ్, కొరటాల శివ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. కానీ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి మాత్రం పర్సనల్ గానీ సోషల్ మీడియా ద్వారా గానీ దేవర సినిమా గురించి ఎక్కడా ప్రస్థావించలేదు. త్రిపుల్ ఆర్ తర్వాత కూడా జక్కన్న ఎన్టీఆర్ తో టచ్ లో ఉంటున్నాడు. అలాంటిది దేవర సినిమా పై ఎందుకు స్పందించలేదు? కనీసం హిట్ అయ్యిందని కంగ్రాట్స్ చెబుతూ ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం పై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ అంటే రాజమౌళికి ఎందుకు అంత కోపం.. లేక ఎన్టీఆర్ కు రాజమౌళికి చెడిందా అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి దీనిపై రాజమౌళి లేదా ఎన్టీఆర్ స్పందిస్తే గానీ అసలు విషయం తెలియదు..


ఇక దేవర బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటీ రోజు రూ. 172 కోట్లు కలెక్ట్ చెయ్యగా, రెండో రోజు రూ. 243 కోట్ల గ్రాస్ ను రాబట్టగా, మూడో రోజు రూ. 306 కోట్లు కలెక్ట్ చేసింది. నాలుగో రోజు కలెక్షన్స్ కాస్త తగ్గినట్లు తెలుస్తుంది. రూ..320 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు సమాచారం. ఇక ఇప్పటిలో పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం తన తర్వాత ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది..

Related News

Mahendragiri Vaarahi: సంక్రాంతి బరిలోకి సుమంత్ మూవీ.. అందరిని పిచ్చోళ్లను చేసేలా నిర్మాత మాస్టర్ ప్లాన్…?

Shruti Haasan: ‘డెకాయిట్’ నుండి తప్పుకున్న శృతి హాసన్.. అదే కారణమా?

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు.. తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా..?

Tollywood Young Hero: పూరీనే రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. తప్పు చేశాడా.. తప్పించుకోవడానికి చేశాడా.. ?

Prabhas Hanu: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Sankranti 2025: సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాలు ఇవే.. ఎవరిది పై చేయి..?

Big Stories

×