BigTV English
Advertisement

Manchu Manoj : మంచు మనోజ్ పతనానికి కారణం ఎవరు..?

Manchu Manoj : మంచు మనోజ్ పతనానికి కారణం ఎవరు..?

Manchu Manoj : ఇండస్ట్రీలో స్టార్డం రావాలంటే బాగా కష్టపడాలి.. ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఇప్పటికే ఎంతోమంది సరైన హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోలేకపోయారు. ఎంత సినీ బ్యాగ్రౌండ్‌తో అడుగుపెట్టిన స్టార్ హీరోల నట వారసులుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినా వాళ్ల టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో రానించగలరు. ఇండస్ట్రీ నుంచి ఫెడౌట్ అయ్యి ఫెల్యూర్ హీరోలుగా మిగిలిపోతారు. ఎలాగైనా తమదైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే సత్తా చూపగలిగితేనే ఇండస్ట్రీలో ఉంటారు.. అలాంటి బ్యాగ్రౌండ్ కలిగిన హీరోలలో మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మంచు మనోజ్ కూడా ఒకరు.. ఈ హీరో ఖాతాలో సరైన ట్రాక్ లేదన్న విషయం తెలిసిందే.. టాలెంట్ ఉన్న ఈ హీరో పతనానికి కారణం అతనే అనే వార్తలు ఈమధ్య వార్తలు ఊపందుకున్నాయి. అసలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


తెలుగు చిత్ర పరిశ్రమలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ మంది మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్నారు. ఇక కలెక్షన్ కింగ్‌ మోహన్ బాబు విలక్షణ నటుడుగాను మంచి పేరు సంపాదించుకున్నాడు. సినీ కెరీర్‌లో ఎన్నో ఇండస్ట్రియల్ హిట్లు సాధించిన మోహన్ బాబు.. హీరోగా అవకాశాలు దక్కుతున్న క్రమంలో విలన్ గా రాణించాడు. సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ తన తర్వాత తరంగా వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలో వచ్చిన మంచు మనోజ్, విష్ణు పలు సినిమాల్లో నటించినా తమ్మ సత్తా చాటుకోలేకపోయారు. కాగా మనోజ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నించాడు. అంతేకాదు మోహన్ బాబు టాలెంట్ మనోజ్ నటనలో కనిపిస్తుందంటూ మనోజ్ మంచి నటుడు అవుతాడని అందరు అనుకుంటున్నారు. కానీ సడెన్ గా ఫెడ్ అవుట్ అయ్యాడు.

ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న మనోజ్ ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యాడు. అలాగే తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రారంభించడానికి సిద్ధమైన మనోజ్ కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం పుష్ప 2తో అల్లు అర్జున్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడో చూస్తూనే ఉన్నాం. అన్ని కుదిరితే మనోజ్ ప్రస్తుతం అల్లు అర్జున్ రేంజ్ లో ఉండాల్సిన వాడు. కేవలం సరైన సినిమాలను ఎంచుకోకపోవడం ఆయనకు మైనస్ అయిందని ఇండస్ట్రీలో టాక్.. అల్లు అర్జున్ లాగా ఇండస్ట్రీలో సక్సెస్ ట్రాక్ ను అందుకోవాల్సిన హీరో.. కానీ కేవలం సరైన సినిమాలను ఎంచుకోకపోవడం ఆయనకు మైనస్ అయిందని.. అంతే కాదు.. మంచి కథలా ఎంపిక విషయంలో అన్న విష్ణు, మోహన్ బాబులు తనను అడ్డుకున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అసలు అలా ఎందుకు చేసారన్నది తెలియలేదు.. కానీ ఇప్పుడు జరుగుతున్న గొడవల కారణంగా ఈ వార్తలు బయటకొస్తున్నాయి. తాజాగా మంచు మోహన్ బాబు, మనోజ్ మద్యన ఆస్తి తగాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మనోజ్ కు సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారుతుంది..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×