BigTV English

Man hole Lids Theft: ఇదేం చోరీ.. మ్యాన్ హోల్ మూతలను కూడా వదలని దొంగలు..!

Man hole Lids Theft: ఇదేం చోరీ.. మ్యాన్ హోల్ మూతలను కూడా వదలని దొంగలు..!
Hyderabad latest news

Man hole Lids Theft in Hyderabad: రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ చేయడం చూసి ఉంటాం. దారి దోపిడీలు, చైన్‌ స్నాచింగ్‌ల గురించి విన్నాం. కానీ, హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున వింత దొంగతనం జరిగింది. దొంగలు ఆఖరికి మ్యాన్‌హోల్స్‌పై ఉన్న మూతలను కూడా వదలట్లేదు.


గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపం ఎదురుగా ఉన్న మూడు మ్యాన్‌హోల్స్‌పై మూతలను ఎత్తుకెళ్లారు. ఆ మ్యాన్ హోల్ దాదాపు 30 కిలోలకుపైగా బరువు ఉంటుంది. ఐరన్‌ తో ఉంటుంది. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చోరీ సంగతి దేవుడెరుగు.. కానీ.. ప్రధాన రహదారి పక్కనే ఉన్న మ్యాన్‌హోల్స్‌పై మూతలు లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశముందని పలువురు ఆందోళన చెందుతున్నారు. నిందితులను గుర్తించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Tags

Related News

Hyderabad Rains Today: వర్షం కారణంగా ఉప్పొంగిన ముసీ నది.. చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ మూసివేత

VC Sajjanar: హైదరాబాద్ సీపీగా సజ్జనార్.. రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌లు బ‌దలీ..

Hyderabad Rains: జలదిగ్భందంలో హైదరాబాద్.. మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జి

Rain Update: ముంచుకోస్తున్న ముప్పు.. మరో రెండు రోజులు భారీ వర్షాలు..

KTR: తెలంగాణ ప్రజలపై రూ.15వేల కోట్ల భారం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. నార్శింగ్-హిమాయత్‌‌సాగర్ సర్వీస్ రోడ్డు క్లోజ్..

Weather News: మరో రెండు రోజుల భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, బయటకు వెళ్తే అంతే సంగతులు

BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

Big Stories

×