E-Paper
Advertisement

Actress Nushrratt Bharuccha : ఇజ్రాయెల్ లో చిక్కుకున్న బాలీవుడ్ నటి క్షేమం

Actress Nushrratt Bharuccha : ఇజ్రాయెల్ లో చిక్కుకున్న బాలీవుడ్ నటి క్షేమం
Advertisement

Actress Nushrratt Bharuccha : ఇజ్రాయెల్ దాడుల్లో చిక్కుకున్న బాలీవుడ్‌ నటి నుష్రత్‌ భరూచా సేఫ్‌గా ఉన్నారు. ఆమె సురక్షితంగా ముంబై వచ్చేశారు. హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం.. ఆమె ఇజ్రాయెల్ వెళ్లారు. నిన్నటితో అక్కడ వేడుకలు ముగియడంతో సభ్యులంతా స్వదేశానికి బయల్దేరారు. ఇంతలో నిన్న(శనివారం) మధ్యాహ్నం 12.30 తర్వాత నుంచి ఆమెతో సంబంధాలు తెగిపోయాయని సభ్యులు తెలిపారు. ఈమె తెలుగులో శివాజీ సరసన 2010లో విడుదలైన తాజ్‌మహల్‌ సినిమాలో కూడా నటించారు. బాలీవుడ్ లో 25 సినిమాల్లో నటించారు.

వేలమంది భారతీయ విద్యార్థులు సైతం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ నటి నుస్రత్‌ భరోచా కనిపించకుండా పోయిందన్న వార్త సంచలనంగా మారింది. నుష్రత్‌ మిస్‌ అయ్యారన్న వార్తలతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆమెకు ఏం జరగకూడదని ప్రార్థనలు చేశారు. మొత్తానికి నుష్రత్‌ ప్రాణాలతో కనిపించడంతో అభిమానులంతా హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకున్నారు. నుష్రత్ భరూచా తాను నటించిన సినిమా అకెల్లి ప్రదర్శన కోసం హైఫా నగరంలో ఉన్నారు. ఈ సినిమాలో ప్రముఖ వెబ్ సిరీస్ ఫౌడాలో నటించిన ఇజ్రాయెల్ నటులు సాహిహలేవి, అమీర్ బౌట్రస్ కూడా ఉన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×