BigTV English

Biden On Morbi Bridge Tragedy : మార్బీ బ్రిడ్జ్ దుర్ఘటనపై బైడెన్ దిగ్భ్రాంతి..

Biden On Morbi Bridge Tragedy : మార్బీ బ్రిడ్జ్ దుర్ఘటనపై బైడెన్ దిగ్భ్రాంతి..

Biden on Morbi Bridge Tragedy : గుజరాత్ మోర్బీ దుర్ఘటన ప్రపంచ దేశాలను కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దీనిపై స్పందించారు. ‘మోర్బీ బ్రిడ్జ్ దుర్ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యా.. మృతుల కుటుంబాలకు నేను జిల్ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’ అని అన్నారు.


భారత్, అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు మా సహకారం ఉంటుంది. బైడెన్‌తో పాటు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ‌కూడా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఆమె తెలియజేశారు. బైడెన్ టీంలో పనిచేస్తున్న ఇతర సెక్రెటరీలు, ప్రముఖులు కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న కొందరిని కాపాడిన వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు.


Tags

Related News

Elon Musk: ప్రపంచంలోనే అత్యధిక జీతం.. మస్క్ మామకు టెస్లా భారీ ఆఫర్.. వామ్మో, అన్ని లక్షల కోట్లా?

Donald Trump: నా జానే జిగర్ మోదీ! వెనక్కి తగ్గిన ట్రంప్..

Afghan Women: అఫ్ఘాన్ భూకంప శిథిలాల్లో మహిళలు.. బతికున్నా రక్షించకుండా వదిలేసిన మగాళ్లు!

MRI Accident: మెడలో మెటల్ చైన్‌తో ఎంఆర్ఐ గదిలోకి.. క్షణాల్లో ప్రాణం గాలిలోకి.. ఎక్కడంటే?

Donald Trump: భారత్‌తో సంబంధాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు… కుట్రబుద్ధి ఉన్న చైనాతో..?

Putin: 150 ఏళ్లు బతకొచ్చు.. ఎలాగంటే..! పుతిన్ చెప్పిన సీక్రెట్స్..

Big Stories

×