BigTV English

Oscars 2024 Red Carpet: ఆస్కార్ అవార్డ్స్ లో రెడ్ పిన్ ధరించిన నటులు.. ఎందుకో తెలుసా..?

Oscars 2024 Red Carpet: ఆస్కార్ అవార్డ్స్ లో రెడ్ పిన్ ధరించిన నటులు.. ఎందుకో తెలుసా..?

oscar awards latest news


Celebrities are wearing Red pins to the Oscars(Today’s entertainment news): సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాకమైన అవార్డ్ ఆస్కార్ అవార్డ్. తాజాగా లాస్ ఏంజిల్స్ లో 96 వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో కొంత మంది సినీ నటులు చిన్న సైజు “రెడ్ పిన్స్” ధరించారు. ఈ రెడ్ పిన్ బొమ్మపై అరచేతిలో ఓ నల్లరంగు హార్ట్ సింబల్ వేసి వుంది. రెడ్ పిన్స్ ధరించిన సెలబ్రిటీలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. హమాస్- ఇజ్రాయేల్ యుద్దానికి తెరదించాలని, భీకర బాంబులు దాడులలో దద్దరిల్లిన గాజాలో శాశ్వత కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తూ వారంతా ఆ పిన్స్ ను ధరించినట్లు తెలుస్తోంది.

గాజా లోని శాంతిని డిమాండ్ చేస్తూ ఆ పిన్స్ ను పెట్టుకుంటునట్లు నటుడు పూర్ థింగ్స్ రామి యూసెఫ్ తెలిపారు. ఈ యుద్ధంలో వేలాది మంది, ముఖ్యంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండాలని పిలుపు ఇస్తున్నామని పాలస్తీనా ప్రజలకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటున్నామని నటుడు యూసెఫ్ తెలిపారు.


Read More: అవార్డులు కొల్లగొడుతున్న ఓపెన్‌హైమర్.. విజేతల లిస్ట్ ఇదే..

ఆర్టిస్ట్ 4 సీజ్ ఫైర్ అనే సంస్థ ఈ రెడ్ పిన్ లను అందించింది. గాజాలోని శాంతిని నెలకొల్పాలని అమెరికా అద్యక్షుడు బైడన్ ను కోరతూ ఒక బహిరంగ లేఖపై సినీ నటులు సంతకం చేసి పంపారు. సంతకం చేసిన సటుల్లో జెస్సికా జాస్టియన్, క్వింటా బ్రున్ సన్, కేట్ బ్లాంకెట్, రిచర్డ్ గేర్, మెహర్ శాలా అలీ ఉన్నారు.

Related News

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు

Nobel Prize Peace: ట్రంప్‌‌కు బిగ్ షాక్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికంటే..?

Donald Trump: నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్ కల నెరవేరేనా?

Big Stories

×