BigTV English

Oscar Awards 2024: అవార్డులు కొల్లగొడుతున్న ఓపెన్‌హైమర్.. విజేతల లిస్ట్ ఇదే

Oscar Awards 2024: అవార్డులు కొల్లగొడుతున్న ఓపెన్‌హైమర్.. విజేతల లిస్ట్ ఇదే

Oscar awards 2024 winners list


Oscar Awards 2024 Winners List: ప్రపంచంలోనే సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల వేడుక ప్రారంభమైంది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 96వ ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 10న జరిగింది.

ఈ సంవత్సరం అకాడమీ అవార్డులను హాస్యనటుడు, టాక్ షో హోస్ట్ జిమ్మీ కిమ్మె హోస్ట్ చేశారు. ఆయన ఈ ఈవెంట్‌ని నాలుగోసారి హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్ ఆదివారం USAలో జరగగా.. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 11న సోమవారం ఉదయం 4 గంటలకు ఆస్కార్ వేడుకను లైవ్ స్ట్రీమింగ్‌ చేశారు. అయితే ఇందులో పలు విభాగాల్లో ఓపెన్‌హైమర్‌ మూవీ తన హవా చూపించింది.


ఆస్కార్ అవార్డు విన్నర్స్:

ఉత్తమ చిత్రం – ఓపెన్‌హైమర్

ఉత్తమ నటుడు – సిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ సహాయనటుడు – రాబర్ట్‌డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)

ఉత్తమ సహాయ నటి – డావిన్ జాయ్ రాండోల్ఫ్ (ది హోల్డోవర్స్)

ఉత్తమ దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే- కార్డ్ జెఫెర్సన్(అమెరికన్ ఫిక్షన్)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – ఆర్థర్ హరారి, జస్టిన్ ట్రైట్ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)

Also Read: ఈ రోజు టీవీల్లో అన్నీ యాక్షన్ సినిమాలే.. ఇదిగో లిస్ట్

ఉత్తమ సినిమాటోగ్రఫీ – ఓపెన్‌హైమర్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – హోలి వెడ్డింగ్‌టన్ (పూర్ థింగ్స్)

ఉత్తమ సినిమా ఎడిటింగ్ – జెన్నీఫర్ లేమ్ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ మేకప్ & హెయిర్ స్టైలింగ్ – నడియా స్టేసీ, మార్క్ కైలియర్ (పూర్ థింగ్స్)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్)

ఉత్తమ ఒరిజినల్ స్కోర్ – లుడ్విన్ గోరాన్సన్ (ఓపెన్‌హైమర్)

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – బార్బీ (వాట్ వాస్ ఐ మేడ్ ఫర్)

ఉత్తమ సౌండ్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – గాడ్జిల్లా: మైనస్ వన్

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ – ది బాయ్ అండ్ ది హెరాన్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ – 20 డేస్ ఇన్ మారియుపోల్

Also Read: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ట్రైలర్..

ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ – వార్ ఈజ్ ఓవర్! ఇన్‌స్పైర్‌డ్ బై ది మ్యూజిక్ ఆఫ్ జాన్ అండ్ యోకో

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ – ది లాస్ట్ రిపేర్ షాప్

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ – ది వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×