E-Paper
Advertisement

Drone-Xmas: డ్రోన్ షో తెచ్చిన క్రిస్మస్ శోభ

Drone-Xmas: డ్రోన్ షో తెచ్చిన క్రిస్మస్ శోభ
Advertisement

Drone-Xmas: అమెరికాలోని టెక్సస్‌లో క్రిస్మస్‌కు ముందే పండుగ శోభ వచ్చేసింది. గత వారం నిర్వహించిన డ్రోన్ షో గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించింది. స్కై ఎలిమెంట్స్ డ్రోన్ షోస్ ఈ కార్యక్రమం నిర్వహించింది. టెక్సస్‌లోని నార్త్ రిచ్‌లాండ్ హిల్స్‌లో చేపట్టిన డ్రోన్ షోను 2 వేల మందికి పైగా తిలకించారు.

క్రిస్మస్ ట్రీ, శాంటాక్లాజ్ తాత, ఇతర ఫెస్టివ్ ఇమేజెస్‌ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మిరుమిట్లు గొలిపే కాంతులతో డ్రోన్లు వివిధ ఆకృతులను నిశీధి వీధిలో ఏర్పరచడాన్ని కన్నార్పకుండా చూశారు స్థానికులు. డ్రోన్లతో ఏర్పడిన అతి పెద్ద ఏరియల్ డిస్‌ప్లే ఈ షో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.

Advertisement

వివిధ ఆకృతుల కోసం మొత్తం 1499 డ్రోన్లను వినియోగించారు. ఫిక్షనల్ కేరెక్టర్ కోసం ఇంత పెద్ద సంఖ్యలో డ్రోన్లను వినియోగించడం ఓ రికార్డు. అలాగే డ్రోన్లతో రూపొందిన భారీ క్రిస్మస్ ట్రీ ఆకృతి సహజత్వం ఉట్టిపడేలా ఉండటం చూపరులను విస్మయపరిచింది. ఈ షోను నిర్వహించడానికి 40 మంది సిబ్బంది శ్రమించారు.

Tags

Related News

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

H-1B వీసాదారులకు ట్రంప్ ఝలక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ ఎత్తేసే ఛాన్స్, అందుకోసం కొత్తగా

Big Stories

Advertisement
×